Home » Woman Health
Near Passed Away experience: కుటుంబసభ్యులు నికోలాను ఆష్‌ఫోర్డ్ కెంట్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. డాక్టర్లు చేతులెత్తేశారు. నికోలా బతికే అవకాశం 20 శాతం మాత్రమే అని చెప్పారు.
Organ Donation Surgery: న్యూ మెక్సికోకు చెందిన ఆర్గాన్ డోనేషన్ సర్వీస్.. డానెల్లా అవయవాలు డొనేట్ చేయాలని కుటుంబసభ్యులను కోరారు. కొద్దిరోజుల క్రితమే వారు అయిష్టంగానే ఆర్గాన్ డొనేషన్‌కు ఒప్పుకున్నారు. డాక్టర్లు సర్జరీ చేస్తున్న సమయంలో డానెల్లా ఠక్కున కళ్లు తెరిచింది.
Worlds Largest Lips: ఆండ్రియా కేవలం లిప్ పిల్లర్లు చేయించుకోవడానికి ఏకంగా 21 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. పెదాలు చాలా పెద్దవిగా మారిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన పెదాలు కలిగిన మహిళగా రికార్డు సృష్టించింది.
Fake Doctor Performs Surgery: కొన్నేళ్ల క్రితం ఆమె బట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది. తాాజాగా, వాటిని తీయించుకోవడానికి ఓ ఫేక్ డాక్టర్‌తో ఇంట్లోనే ఆపరేషన్ చేయించుకుంది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. సరిగ్గా 13 రోజులకు చనిపోయింది.
Pig Kidney To US Woman: ఆమె కిడ్నీలు రెండు పాడవటంతో వైద్యులు ఓ ప్రయోగానికి తెరతీశారు. ఆమెకు పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆమె ఇంటికి కూడా వెళ్లిపోయింది. దాదాపు 130 రోజుల పాటు ఆమె పంది కిడ్నీతో జీవించింది. తర్వాతినుంచి అసలు సమస్య మొదలైంది.
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుదుత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసిన ప్రభుత్వం... రైస్‌మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది.
మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోలేనివి జర ముసలితనం, మరణం.. అని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు! రోగం, జర, మరణం ప్రతి ప్రాణికీ తప్పవని తెలుసుకున్నాకే రాజకుమారుడైన సిద్ధార్థుడు తపస్సు చేసి బుద్ధుడయ్యాడు కానీ అదంతా గతం.
‘వర్క్ ఫ్రం హోం అనేది మీ ఇష్టం..కానీ, వర్క్ ఫ్రం కార్ కుదరదంటే కుదరదు’ అంటూ బెంగళూరు పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు జరిమానా విధించారు.
తెనాలిలోని డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన పావని అనే మహిళకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ సమయంలో చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్‌కు గాయం చేశారు. దీంతో ఆమె శరీరం విషతుల్యమై షాక్‌లోకి వెళ్లింది. వెంటనే గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందింది.
రాజ్యాంగ విలువలను తెలియజేయడంలో విద్యాలయాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వ్యవస్థలు విఫలమయ్యాయని ప్రఖ్యాత సామాజిక వేత్త అరుణారాయ్ వ్యాఖ్యానించారు.