• Home » Wild Animals

Wild Animals

Lion Viral Video:  అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

Lion Viral Video: అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

కొన్ని జంటలు హనీమూన్ వెళ్లి రాత్రి వేళ్ల టెంట్‌లలో పడుకుని ఉంటారు. అయితే రాత్రి వేళ్ల ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొన్ని సింహాలు ఆ టెంట్‌ల వద్దకు చొరబడ్డాయి. టెంట్‌లను విచిత్రంగా చూసిన సింహాలు.. చివరకు ఏం చేశాయో మీరే చూడండి..

Lion Viral Video: ఈ సింహానికి మరీ బద్ధకమనుకుంటా.. దుకాణంలో ఏం చేసిందో చూస్తే..

Lion Viral Video: ఈ సింహానికి మరీ బద్ధకమనుకుంటా.. దుకాణంలో ఏం చేసిందో చూస్తే..

అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి చొరబడ్డ సింహం.. నేరుగా ఓ సూపర్ మార్కెట్‌లోకి చొరబడింది. సింహం లోపలికి రావడం చూసి జనం మొత్తం భయంతో పరుగులు తీశారు. అయితే లోపలికి చొరబడిన సింహం.. చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Tiger And Lion: పులి సమీపానికి వెళ్లిన సింహం.. చివరికి ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు..

Tiger And Lion: పులి సమీపానికి వెళ్లిన సింహం.. చివరికి ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు..

నీటిలో మునిగిన పులి.. వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోఓ సింహం పరుగు పరుగున దాని వెనుకగా వస్తుంది. చప్పుడు వినగానే పులి కూడా వెనక్కు తిరిగి చూస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Tigers Viral Video: పులుల మందతో ఫుట్‌బాల్ ఆడుకున్న కొంగ.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

Tigers Viral Video: పులుల మందతో ఫుట్‌బాల్ ఆడుకున్న కొంగ.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

నీటి కొలను గట్టుపై కొన్ని పులులు సేదతీరుతుండగా.. ఓ కొంగ మెల్లగా నడుచుకుంటూ పులులకు ఎదురుగా వచ్చి నిలబడింది. పులులను చూసి భయంతో పారిపోతుందనుకుంటే.. అందుకు విరుద్ధంగా వాటి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Lion Attack Viral Video: సింహం షాకింగ్ వేట.. పందిని ఎలా పట్టుకుందంటే..

Lion Attack Viral Video: సింహం షాకింగ్ వేట.. పందిని ఎలా పట్టుకుందంటే..

ఆకలితో ఉన్న ఓ సింహం.. వేటకు వెళ్లింది. వేట కోసం అటూ, ఇటూ చూసిన దానికి ఓ బొరియలో ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకేముందీ.. వెంటనే ఆ బొరియ వద్దకు వెళ్లి కాసేపు గమనిస్తుంది. ఆ తర్వాత అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..

Tiger Stunt Video: ఇంతవరకూ వేటాడే పులిని మాత్రమే చూశారు.. ఈ వీడియో చూస్తే..

Tiger Stunt Video: ఇంతవరకూ వేటాడే పులిని మాత్రమే చూశారు.. ఈ వీడియో చూస్తే..

ఓ పులి వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అడవిలో అటూ, ఇటూ తిరుగుతున్న సమయంలో దానికి మధ్యలో ఓ వాగు అడ్డుగా వస్తుంది. దీంతో చివరకు పులి చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు..

Tiger Hunting Video: ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం.. ఈ చిరుత పులిని చూస్తే..

Tiger Hunting Video: ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం.. ఈ చిరుత పులిని చూస్తే..

ఆకలితో ఉన్న ఓ చిరుత పులి వేటకు వెళ్తుంది. అయితే ఎంత సేపు చూసినా ఏ జంతువూ కనిపించదు. కానీ ఆ చిరుత మాత్రం ఎంతో ఓపిగ్గా పొదల మాటున నక్కి ఎదురు చూస్తుంటుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Actress Chhaya Kadam: చిక్కుల్లో ప్రముఖ నటి.. వైల్డ్ లైఫ్ కేసు..

Actress Chhaya Kadam: చిక్కుల్లో ప్రముఖ నటి.. వైల్డ్ లైఫ్ కేసు..

Actress Chhaya Kadam: వైల్డ్ లైఫ్ చట్టాల కింద నటి ఛాయా కదమ్‌పై కేసు నమోదు అయింది. అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజామా.. కాదా.. అన్న దానిపై విచారణ మొదలుపెట్టారు

Tiger Funny Video: చాటుగా వచ్చిన పులి.. సడన్‌గా చూసిన కుక్క.. చివరకు జరిగింది చూస్తే..

Tiger Funny Video: చాటుగా వచ్చిన పులి.. సడన్‌గా చూసిన కుక్క.. చివరకు జరిగింది చూస్తే..

ఓ పులి రాత్రి సమయంలో చాటుగా నక్కి నక్కి వీధిలోకి వస్తుంటుంది. ఇలా రోడ్డుపైకి రాగానే.. ఆ పక్కనే గోడపై పడుకుని ఉన్న కుక్క.. సడన్‌గా పైకి లేచి పులిని చూస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Bear Viral Video: వామ్మో.. పడవను పసిగట్టిన ఎలుగుబంటి.. చివరకు ఏం చేసిందో చూడండి..

Bear Viral Video: వామ్మో.. పడవను పసిగట్టిన ఎలుగుబంటి.. చివరకు ఏం చేసిందో చూడండి..

కొందరు పర్యాటకులు బోటులో నదిలోకి వెళ్తారు. నదిపై తిరుగుతూ అక్కడి అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంతలో ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ఎలుగుబంటి వారి బోటును గమనిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి