Home » Wife and Husband Relationship
వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఓ ప్రేమ జంటకు సంబంధించిన విచిత్రమైన అగ్రిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రిమెంట్ పేరుతో దంపతులు ఇరువురూ ఎలాంటి షరతులు విధించుకున్నారో చూస్తే నవ్వు రాకమానదు.
భర్తను మోసం చేసి ప్రియుడితో పారిపోతున్న భార్యలకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ మహిళ తన భర్త కిడ్నీని అమ్మేసి ప్రియుడితో పారిపోయిన ఘటనను మరువకముందే తమిళనాడులో అలాంటిదే మరో ఘోరం చోటు చేసుకుంది.
ఓ మహిళ తన భర్తను కాపాడుకునేందుకు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది. వెనుకా ముందూ ఆలోచించకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. 40 అడుగుల లోతైన బావిలో పడిపోయిన భర్తను కాపాడింది.
Hyderabad News: మాధవి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధవిని ఆమె భర్తే చంపాడని జరుగుతున్న ప్రచారంపై పోలీసులు కీలక కామెంట్స్ చేశారు. మరి పోలీసులు ఏం అన్నారు.. ఆ కేసులో చోటు చేసుకున్న ట్విస్ట్ ఏంటి.. ఈ కథనంలో తెలుసుకుందాం..
భార్య గర్భం దాల్చితే భర్త కొన్ని పనులు చేయకూడదని చెబుతారు. అయితే, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఏ పనులు చేయకూడదు? అనే విషయాలను తెలుసుకుందాం..
Relationship News: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఈ తరహా వ్యవహారాలకు సంబంధించి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అన్యోన్య దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయంతో.. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబం..
కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య వయస్సు ఎంత తేడా ఉండాలి? ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం...
పురుషుడికి మంచి లక్షణాలు ఉన్న భార్య దొరకడం చాలా అదృష్టం అంటారు. అయితే, ఏ లక్షణాలు ఉన్న భార్య దొరికితే లక్కీ అంటారో ఈ కథనంలో తెలుసుకుందాం..
భర్త దీర్ఘాయుష్షు కోసం నిష్ఠగా సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఆమె అదే రోజు రాత్రి భర్తను హత్యచేసింది.
వీపు రుద్దమని అరిచాడని భర్తపై భార్య దాడిచేసి గాయపరిచిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన శివయ్య, రజిత భార్యాభర్తలు.