Home » West Godavari
సంక్రాంతి పర్వదినాల ముసుగులో జూద క్రీడల నిర్వహణకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు వంటివి నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జోరుగా కోడిపందేలు, జూదాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు అందుకనుగుణంగా సన్నాహాలు చేస్తున్నారు.
ప.గో. జిల్లా: రాజమండ్రిలో బుధవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు జీజీయూ చాన్స్‌లర్ కేవీవీ సత్యనారాయణరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను వర్సిటీలో ఆవిష్కరించారు.
తూకంలో మోసం చేస్తున్న పత్తి వ్యాపారికి రైతులు దేహశుద్ధి చేశారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురంలో సోమవారం జరిగింది.
ప.గో. జిల్లా: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభిస్తారు. మంత్రి నారా లోకేశ్ పర్యటనలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో ఎట్టకేలకు నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు శ్రీధర్‌ను విచారణ చేయగా కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఈ నెల 19న సాగి తులసి ఇంటికి ‘పార్శిల్‌లో మృతదేహం డోర్ డెలివరీ’ అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Andhrapradesh: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన డెడ్ బాడీ పార్శిల్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడికి భావిస్తున్న శ్రీధర్ వర్మకు ఏకంగా మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర వర్మకు రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ‘పార్శిల్‌లో మృతదేహం డెలివరీ’ మిస్టరీ వీడుతోంది. ప్రధాన సూత్రధారి తులసి మరిది సిద్ధార్థ వర్మే అని భావిస్తున్నారు.
‘మీరు అడిగిన విధంగా మీ ఇంటి నిర్మాణానికి ఇప్పటికే టైల్స్, పెయింటింగ్ డబ్బాలు పంపించాం. మరి కొంత ఇంటి సామగ్రిని పంపిస్తున్నాం’ అంటూ ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.