Home » Weather
Rain Forecast: ఆంధ్రప్రదేశ్ మీద ఈ అల్పపీడన ప్రభావం పడనుంది. మే 26, 27, 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ తెలిపింది.
Rain Forecast: ఈ నెల 27వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 29వ తేదీలోగా అల్పపీడనం బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains In AP: ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా ఏపీలోకి ప్రవేశిస్తుండటంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా హస్తినలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. విమానాలకు అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లు, వీధులు జలమయంతో పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది.
రాష్ట్రంలో మరో 4 రోజులు వానలు కొనసాగనున్నాయి. ఎల్లో అలర్ట్ జారీ చేసి, పిడుగుపాటుకు నలుగురు మరణించారు.
CM Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో ముఖ్క్ష్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్క్ష్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. వాన దంచికొడుతుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Telangana Weather Updates: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏ ప్రాంతాల్లో వర్షం కురవనుంది. ఏయే జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..