Home » Viveka Murder Case
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటరులో సీబీఐ అధికారులు పలు అంశాలు ప్రస్తావించారు. వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడు (A8)గా పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు నేడు సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా ప్రస్తావించారు. ఈ మేరకు సునీత పిటిషన్‌ను రేపు మెన్షన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.
కేంద్ర మంత్రులు, సీఎంలు పనిచేసిన వారిని అరెస్ట్ చేసిన సీబీఐ... మాజీ మంత్రి వైఎస్ వివేకాహత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (Y. S. Avinash Reddy) ముందస్తు బెయిల్‌ను వైఎస్ వివేకానంద (Y. S. Vivekananda Reddy) కూతురు సునీత (Sunitha Reddy) సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరెస్ట్ అయినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.
జూన్-07 (June-07).. ఈ తారీఖు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) తిరుగుతున్నాయ్.. ఎందుకంటే ఆ రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jagan Reddy) ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరగబోతోంది..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మూడు గంటలుగా ఎంపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఈ కేసును వీలైనంత త్వరగా చేధించాలని..
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని..
వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులను విధించింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌కు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జూన్ చివరి వరకూ ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.