Home » Vitamin's deficiency
థైరాయిడ్ మానసిక స్థితి, జీవక్రియ, శక్తి స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి శరీర అవసరాలను తీర్చడానికి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం మొదలవుతుంది. రోజువారీ థైరాయిడ్ హార్మోన్ మందులను తీసుకోవడం వలన థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను, లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్-బి12 కూడా ఒకటి. ఇది లోపిస్తే జరిగే పరిణామాలు ఇవే..
కాళ్ళ తిమ్మిర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అసలు కారణాలు ఇవీ..
చాలామందికి తెలియదు కానీ జుట్టు ఎక్కువగా రాలుతున్న వారిలో ఈ లోపాలు ఉంటాయి.
రాత్రవ్వగానే పక్కమీద వాలడం, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లడం, ఏవేవో ఆలోచన చెయ్యడం ఇలా గంటలు గంటలు గడపడం.. ఇదంతా నిద్రలేమి సమస్యే.. దీనికి అసలు కారణం ఈ లోపమే..
సూర్యరశ్మి నుండి లభించే విటమిన్-డి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్-డి లోపిస్తే కండరాల నొప్పి, ఎముకలు పెళుసుబారడం, డిప్రెషన్, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయి. దీన్ని అధిగమించాలంటే..
చాలామంది ఇలా నోట్లోను, పెదవుల కింద వచ్చే పొక్కులను వేడి పొక్కులని అంటూ ఉంటారు. కానీ వీటి వల్ల ముఖం, పెదవుల ప్రాంతం పాడైపోతుంది. ఇవెందుకొస్తున్నాయో తెలుసుకుంటే వీటి విషయంలో జాగ్రత్త పడచ్చు.