Home » Vitamin's deficiency
నచ్చిన ఆహారం తిన్న తర్వాత మనసు, శరీరం ప్రశాంతంగా, హాయిగా అనిపించడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. దీని ప్రకారం చూస్తే ఆహారానికి శరీరంతో పాటు మనసును ప్రభావితం చేసే శక్తి ఉందని తెలుస్తుంది. ఇదే నిజమని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ విటమిన్లు తక్కువైతే మనసు ప్రతికూల ఆలోచనలతో చిత్తయిపోతుందని..
జుట్టు రాలడానికి లేదా జుట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ, ప్రధాన కారణం మాత్రం శరీరంలో పోషకాహారం లోపించడమే. వెంట్రుకల పెరుగుదలకు సరైన పోషకారం అవసరం. ముఖ్యంగా ఈ కింది విటమిన్లు లభించనప్పుడే పెరుగుదల ఆగిపోతుంది.
Vitamin E Deficiency: విటమిన్ E లోపం శరీరానికి ఎన్నో సమస్యలు కలిగిస్తుంది. ఈ లోపం ఎందుకు వస్తుంది? దాని లక్షణాలేమిటి? ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ Eను సహజంగా ఎలా పొందాలి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.
Vitamin E Benefits: రోజూ విపరీతంగా జుట్టు రాలిపోతోందా.. షాంపూలు, కండీషనర్లు మార్చి మార్చి ప్రయత్నించినా ప్రయోజనం ఉండటం లేదా.. చర్మం కూడా జీవం లేకుండా ఉందా.. అయితే ప్రతి రోజూ ఈ విటమిన్ ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా మటుమాయం అవుతాయి.
Vitamin B12 Facts Vs Myths: శరీరానికి అత్యంత కీలకమైన విటమిన్ బి12 గురించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. కొన్ని అవాస్తవ ప్రచారాలను నిజమని నమ్మి చాలామంది చేజేతులా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. విటమిన్ బి 12 గురించి మీరు నిజమని నమ్మే ఈ కింది విషయాలు అస్సలు నిజం కావు.
Foot Pain And Swelling Reasons: ఏ కారణం లేకుండానే కాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా. పాదాల్లో వాపు ఇబ్బందిపెడుతోందా. అయితే, నిర్లక్ష్యం చేయకండి. ఈ సమస్యలకు ఇది సంకేతం కావచ్చు.
Vitamin D Sources: ఉదయం నిద్రలేవగానే ఈ ఒక్క పనిచేయడం అలవాటు చేసుకుంటే చాలు. విటమిన్ డి స్థాయులు సహజంగా వాటంతట అవే పెరిగిపోతాయి. మీ అనారోగ్యాలన్నీ తొలగిపోయి దృఢంగా, ఫిట్ గా తయారవుతాయి. అలా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Boost Vitamin B12 Naturally: శరీరానికి ఎంతో అవసరమయ్యే విటమిన్ బి 12 కొన్ని రకాల ఆహారాల్లోనే లభిస్తుంది. అందుకే ఈ విటమిన్ లోపంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ. సప్లిమెంట్లతో పని లేకుండా సహజంగా ఈ లోపాన్ని అధిగమించే అవకాశాలు తక్కువని అందరూ అనుకుంటారు. కానీ, ఒక సులభమైన పరిష్కారముంది. ఈ పొడిని రోజూ పెరుగులో కలుపుకుని తింటే గనక విటమిన్ బి 12 సమస్యే రాదు.
Vitamin B12 : అతి తక్కువ మోతాదులో శరీరానికి అవసరమయ్యే విటమిన్ B12 లోపిస్తే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క సూక్ష్మ పోషకం తగ్గితే శరీరంలో ఉన్న మొత్తం అవయవాల పనితీరు దెబ్బతింటుంది. అయితే, ఈ లోపాన్ని అధిగమించేందుకు విటమిన్ టాబ్లెట్స్ పైన ఆధారపడటం కంటే ఈ కింది ఆహారాలు మీ డైట్ చేసుకుంటే శాశ్వతంగా బి12 సమస్యకు బైబై చెప్పొచ్చు.
స్వీట్లు అంటే మీకు చాలా ఇష్టమా. తీపి పదార్థాలు కనబడితే ఆగలేకపోతున్నారా. పదే పదే ఎక్కువ మొత్తంలో తినేస్తున్నారా. అయితే, మీలో ఈ విటమిన్ లోపం ఉందేమో ఓ సారి చెక్ చేసుకోండి..