Home » Virat Kohli
ఐపీఎల్‌లో 18 ఏళ్ల పాటు ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందించాలనేది కోహ్లీ కోరిక. అది తాజాగా నెరవేరిన క్షణంలో కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఎమోషన్. 18 జెర్సీ కల్గిన విరాట్, 18 ఏళ్లుగా ఆర్సీబీ తరుఫున తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కలలు. కానీ ఈ మంగళవారం రాత్రి, ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ప్రత్యర్థి జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ ఐపీఎల్ పోరు కొనసాగించనుంది.
టెస్ట్‌లలో ఎన్నో రికార్డులు కలిగిన కోహ్లీ ఇలా అనూహ్యంగా వైదొలగడం మాజీలందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లీ రిటైర్మెంట్ గురించి తాజాగా హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. తన కూతురు ఈ విషయమై కోహ్లీని ప్రశ్నించిందని భజ్జీ చెప్పాడు.
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవాలంటే అన్ని జట్లు భయపడతాయి. తోపు ఆటగాళ్లు కూడా అతడి జోలికి వెళ్లాలంటే జంకుతారు. అలాంటిది ఓ కుర్ర బౌలర్ మాత్రం విరాట్‌ను రెచ్చగొట్టాడు. అసలేం జరిగిందంటే..
2025 ఐపీఎల్ సీజన్‌లో మే 27న విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త రికార్డ్ సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మరో అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నాడు. కేవలం 24 పరుగులు అవసరమైన దశలో మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ, ఆ టార్గెట్‌ను చేరుకుని, టీ20ల చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున 9000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముందు మరో ఆలయాన్ని సందర్శించాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ గుడికి వెళ్లాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కనీసం మరో రెండేళ్లు ఆడే సత్తా ఉంది. ఇప్పటికీ జూనియర్ల కన్నా ఫిట్‌నెస్ ఎక్కువే..! ఫామ్ పర్వాలేదు. మరో 770 పరుగులు చేస్తే ప్రతీ బ్యాట్స్‌మన్ కలలుకనే అరుదైన పదివేల పరుగుల మైలురాయి దాటే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్ సహచరుడు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పేశాడు. అయినా ఏ సమీకరణమూ అతడి నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఆటపై తన దృక్ఫథం మారిన మరుక్షణం మళ్లీ మైదానంలో అడగుపెట్టనని ముందే చెప్పినట్టుగా... ఎలాంటి సందడి లేకుండా కోట్లాది అభిమానులను నివ్వెరపరుస్తూ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు ‘కింగ్’ కోహ్లి..
తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారి దాన్ని నిజం చేసుకోవాలని చూస్తోంది. కానీ అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు ఫుల్ స్ట్రాంగ్‌గా ఉన్న జట్టు కాస్తా.. ఒక్క ఓటమితో బలహీనతల్ని బయటపెట్టుకుంది.
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై భారత క్రికెట్ బోర్డు స్పందించింది. టెస్టుల నుంచి తప్పుకునే విషయాన్ని విరాట్ అప్పుడే చెప్పాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆయన ఇంకా ఏమన్నాడంటే..
టీమిండియా మూలస్తంభాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. దీంతో సుదర్ఘ ఫార్మాట్‌లో వాళ్లను ఎవరు భర్తీ చేస్తారనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో రోకో రిటైర్‌మెంట్‌పై స్పందించాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. అతడేం అన్నాడంటే..