• Home » Vinukonda

Vinukonda

Students Issue: రేకుల షెడ్లలో విద్యార్థుల వసతి...

Students Issue: రేకుల షెడ్లలో విద్యార్థుల వసతి...

వినుకొండలోని బీసీ బాలుర హాస్టల్ నరసరావుపేట రోడ్డులోని శ్రీనివాస్ నగర్ ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. ఈ హాస్టల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ కళాశాల విద్యార్థులు 40 మందికి పైగా ఉంటున్నారు. అయితే ఈ అద్దె భవనంలో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Vinukonda: వారి వల్ల ఏపీ పోలీసుల పరువు పోయింది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Vinukonda: వారి వల్ల ఏపీ పోలీసుల పరువు పోయింది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని జీవీ అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్‌లు పని చేయడం దారుణమని ఆయన అన్నారు.

Gummadi Sandhya Rani: దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటూ.. జగన్‌పై కౌంటర్ల వర్షం

Gummadi Sandhya Rani: దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటూ.. జగన్‌పై కౌంటర్ల వర్షం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రంలో..

AP Ministers: జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారు.. ఏపీ మంత్రుల ఫైర్

AP Ministers: జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారు.. ఏపీ మంత్రుల ఫైర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డికు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తులు మధ్య సంఘటనను రాజకీయంగా వాడుతున్నారని ఆరోపించారు.

Palla Srinivasa Rao: ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి హత్యా రాజకీయాలకు తెరలేపారు..

Palla Srinivasa Rao: ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి హత్యా రాజకీయాలకు తెరలేపారు..

గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదిస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత హత్యలను టీడీపీపై రుద్దడం ఆయనకే చెల్లుబాటు అవుతోందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

GV Anjaneyulu: జగన్‌వి శవ రాజకీయాలు..  జీవీ ఆంజనేయులు విసుర్లు

GV Anjaneyulu: జగన్‌వి శవ రాజకీయాలు.. జీవీ ఆంజనేయులు విసుర్లు

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వ్యాఖ్యలపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయటం కోసమే వినుకొండ వచ్చారని అన్నారు.

YS Jagan: వినుకొండలో పరామర్శ తర్వాత జగన్ సంచలన ప్రకటన

YS Jagan: వినుకొండలో పరామర్శ తర్వాత జగన్ సంచలన ప్రకటన

వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు...

YS Jagan: వినుకొండలో వైఎస్ జగన్.. 144 సెక్షన్ ఉన్నా..!

YS Jagan: వినుకొండలో వైఎస్ జగన్.. 144 సెక్షన్ ఉన్నా..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు...

AP Govt: వైఎస్ జగన్‌ భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

AP Govt: వైఎస్ జగన్‌ భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) భద్రతపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే...

Minister Dola: ఆ హత్యను టీడీపీ మీదకు నెట్టడం సిగ్గుచేటు: మంత్రి డోలా

Minister Dola: ఆ హత్యను టీడీపీ మీదకు నెట్టడం సిగ్గుచేటు: మంత్రి డోలా

గుంటూరు జిల్లా వినుకొండ (Vinukonda)లో జరిగిన హత్యను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం సిగ్గుచేటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి(Minister Veeranjaneya Swamy) అన్నారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయం చేయడం ఆయనకే చెల్లుతుందని మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి