• Home » Vikarabad

Vikarabad

KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ

KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ

తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్‌ వంటి పరిస్థితే ఉందని, అక్కడి గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు.

Delhi: ఢిల్లీకి ‘లగచర్ల’ బాధిత రైతుల కుటుంబసభ్యులు

Delhi: ఢిల్లీకి ‘లగచర్ల’ బాధిత రైతుల కుటుంబసభ్యులు

లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులు తమపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు.

Lagacharla Incident: లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

Lagacharla Incident: లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

లగచర్లలో రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Police Arrests: లగచర్ల ఘటన.. 25కు చేరిన అరెస్టులు

Police Arrests: లగచర్ల ఘటన.. 25కు చేరిన అరెస్టులు

లగచర్ల ఫార్మావిలేజ్‌ ఘటనలో పోలీసులు శనివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. పరిగి ఠాణా నుంచి వారిని తరలించి.. కొడంగల్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Lagacherla: సురేశ్‌ కోసం ముమ్మర వేట..

Lagacherla: సురేశ్‌ కోసం ముమ్మర వేట..

లగచర్లలో అధికారులపై దాడికి రైతులు, ప్రజలను ఉసిగొల్పడంలో కీలకప్రాత పోషించిన సురేశ్‌ రాజ్‌ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

KTR: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

KTR: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

‘11నెలల నుంచీ ఈ ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చికాల మాటలు. చెవులు కొరకడమే. నేను డ్రగ్స్‌ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్‌ చేయలేదు, అవినీతి అంతకన్నాచేయలేదు. గతంలో మోదీని ఉద్దేశించి.. మోడీయా.. బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను.

Lagacherla: ఉద్యోగులపై దాడి దుర్మార్గం

Lagacherla: ఉద్యోగులపై దాడి దుర్మార్గం

లగచర్ల ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నాయి.

Police Investigation: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

Police Investigation: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

లగచర్ల ఫార్మావిలేజ్‌లో అధికారులపై దాడి ఘటనను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో.. శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్‌.ఎం.భగవత్‌ రంగంలోకి దిగారు.

Komatireddy Venkat Reddy,: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

Komatireddy Venkat Reddy,: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

‘‘వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎంతటి వారైనా అరెస్టు కాక తప్పదు. దాడిని ప్రోత్సహించిన బీఆర్‌ఎస్‌ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Lagacherla: కుట్ర పూరితంగానే లగచర్ల దాడులు

Lagacherla: కుట్ర పూరితంగానే లగచర్ల దాడులు

ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై లగచర్లలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్‌, ఇతర అధికారులపై కుట్రపూరితంగా దాడులు చేశారని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి