• Home » Vijayawada

Vijayawada

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు.. కస్టడీలోకి మరో ఆరుగురు నిందితులు

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు.. కస్టడీలోకి మరో ఆరుగురు నిందితులు

పోలీసులు కొద్దిరోజుల క్రితం విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్‌, డానిష్‌, సొహైల్‌ బేగ్‌.. హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగం.. బళ్లారికి చెందిన అబ్దుల్‌ సలాంలను కస్టడీకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మరో 6 మందిని విచారణ చేయనున్నారు.

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వేయార్డ్‌ రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

రూ.185 కోట్లతో విజయవాడ స్టేడియం అభివృద్ధి: మంత్రి మండిపల్లి..

రూ.185 కోట్లతో విజయవాడ స్టేడియం అభివృద్ధి: మంత్రి మండిపల్లి..

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నాయకత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, శాప్ సమన్వయంతో విజయవాడ స్టేడియం అభివృద్ధికి జీవో తీసుకురావడం జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. విజయవాడ స్టేడియం అభివృద్ధితోపాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా క్రీడల వికాసానికి ఆయన అపూర్వ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: పీవీఎన్ మాధవ్

విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: పీవీఎన్ మాధవ్

అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిందని ఏపీ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాధవ్ పాల్గొన్నారు.

ఆ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

ఆ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు ఓ ప్రైవేట్ బ్యాంక్ శాఖలకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంక్ ఖాతాలను సృష్టించి ఈ మోసాలకు పాల్పడ్డారు.

టిడ్కో ఇళ్లు.. పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక: విజయవాడ ఎమ్మెల్యేలు

టిడ్కో ఇళ్లు.. పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక: విజయవాడ ఎమ్మెల్యేలు

విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో టిడ్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

విజయవాడలో దారుణం.. యువతిపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్..

విజయవాడలో దారుణం.. యువతిపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్..

విజయవాడలో ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లాడు కామాంధుడు. భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లాడు.

విజయవాడ రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌కు ఆటంకాలు

విజయవాడ రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌కు ఆటంకాలు

విజయవాడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. టెండర్లు పిలిచి ఐదు నెలలు కావస్తున్నా ఏ కాంట్రాక్టు సంస్థ కూడా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో బిడ్ల ఖరారు వ్యవహారాన్ని రైల్వే అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు.

ఏపీలో ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

ఏపీలో ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

ఏపీ ఇంటర్‌ సెకండియర్ సిలబస్ లీక్ వ్యవహారంలో కేసు నమోదు నమోదైంది. తెలుగు సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరక్టర్ కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

శివాలయంలో నగదు మాయం.. 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక: ఏసీ లలిత

శివాలయంలో నగదు మాయం.. 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక: ఏసీ లలిత

విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం యనమలకుదురు శివాలయంలో నగదు చోరీతోపాటు అవకతవకలపై విచారణ చేస్తున్నామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి