Home » Videos
క్యాన్సర్ శరీరాన్ని నెమ్మదిగా ప్రభావితం చేసే వ్యాధి. ఇది జీవశక్తిని మెల్లగా మింగేస్తూ, అవయవాల్లో అసాధారణ మార్పులు తెస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ మార్పులు ఏవో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ప్రపంచంలో ఏ నేత తమకు ఫోన్ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా..
మన దేశ చరిత్రలోనే భారీ స్కాముల జాబితాలో క్వార్ట్జ్ కుంభకోణం చేరింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు తనను మోసం చేశాడని బలవన్మరణానికి పాల్పడింది. ప్రియుడి ఇంటి ముందే..
మోకా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ రహదారి కొట్టుకుపోయింది. దీంతో అక్కడికి దగ్గర్లో ఉన్న పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని జలాశయాలు నిండి కుండల్లా మారిపోయాయి. నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం భారీగా పెరిగింది.
అధికారంలో ఉన్నా లేకున్నా చట్టాలు అయితే మారవు. ఈ విషయం కామన్‌గా ఎవరికైనా అర్థమవుతుంది.
చైల్డ్ సెక్స్ కేసులో ఇరుక్కొని.. ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
సొంతింట్లో ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా..నన్ను కాపాడండి అంటూ బాలీవుడ్ హీరోయిన్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియో వైరల్‌గా మారింది.