• Home » Vasantha Venkata Krishna Prasad

Vasantha Venkata Krishna Prasad

Vasanta Krishanprasad: నేటి నుంచే టీడీపీ కుటుంబంలో నా అడుగులు..

Vasanta Krishanprasad: నేటి నుంచే టీడీపీ కుటుంబంలో నా అడుగులు..

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరాననని ఆ పార్టీ నేత వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘టీడీపీ కుటుంబంలో ఈరోజు నుంచి నా అడుగులు పడతాయి’’ అని అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Vasantha Krishna Prasad: టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌

Vasantha Krishna Prasad: టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌

Andhrapradesh: వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. శనివారం ఉదయం టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న వసంత కృష్ణ ప్రసాద్... చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణప్రసాద్‌తో పాటు మైలవరానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు.

Vasantha Krishna Prasad: దేవినేని ఉమా మహేశ్వరరావు తో కలిసి పని చేస్తా

Vasantha Krishna Prasad: దేవినేని ఉమా మహేశ్వరరావు తో కలిసి పని చేస్తా

తమకూ.. దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలూ లేవని.. ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలసికట్టుగా పని చేస్తామని దేవినేని వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

TDP:  వసంత నాగేశ్వరరావును కలిసిన అయ్యన్న పాత్రుడు.. కారణమిదే..?

TDP: వసంత నాగేశ్వరరావును కలిసిన అయ్యన్న పాత్రుడు.. కారణమిదే..?

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావును మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఆదివారం నాడు కలిశారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వస్తున్నారని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.

YCP: టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే...

YCP: టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే...

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో టీడీపీలో చేరనున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ నెల 8వ తేదీ తరువాత తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు తాను సిద్ధంగా లేనని వసంత వైసీపీకి షాక్ ఇచ్చారు.

 AP News: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చేదు అనుభవం

AP News: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చేదు అనుభవం

వైఆర్ఎస్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌‌కు ఇబ్రహీంపట్నం మండలంలో చేదు అనుభవం ఎదురయ్యింది. మూలపాడు గ్రామానికి సోమవారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ రాగా మహిళలు తమ సమస్యలను చెప్పడం ప్రారంభించారు.

AP Politics: రాజీనామా బాటలో మరో వైసీపీ ఎమ్మెల్యే.. ఎవరంటే...?

AP Politics: రాజీనామా బాటలో మరో వైసీపీ ఎమ్మెల్యే.. ఎవరంటే...?

వైసీపీ ( YCP ) హై కమాండ్‌పై పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా అసమ్మతి గళం విప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను వైసీపీ అధిష్టానం మారుస్తోంది. మార్పులపై వైసీపీలో ఒక్కొక్కరూ వరుసగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

AP News: జగన్ పుట్టిన రోజు వేడుకలకు మొహం చాటేసిన మైలవరం ఎమ్మెల్యే

AP News: జగన్ పుట్టిన రోజు వేడుకలకు మొహం చాటేసిన మైలవరం ఎమ్మెల్యే

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మోహం చాటేశారు. నియోజకవర్గంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అనుచరులు గైర్హాజరయ్యారు.

Vasanta krishnaprasad: తాడేపల్లి ప్యాలస్‌కు రావాలని వసంతకు ఫోన్.. ఎమ్మెల్యే  సమాధానం ఏంటంటే?..

Vasanta krishnaprasad: తాడేపల్లి ప్యాలస్‌కు రావాలని వసంతకు ఫోన్.. ఎమ్మెల్యే సమాధానం ఏంటంటే?..

Andhrapradesh: తాడేపల్లి ప్యాలస్‌ నుంచి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఫోన్‌ కాల్ వెళ్లింది. పాలస్‌కు వచ్చి ముఖ్యమంత్రిని, పార్టీ పెద్దలను కలవాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.

YCP MLA: చంద్రబాబు కేసుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాట్ కామెంట్స్

YCP MLA: చంద్రబాబు కేసుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాట్ కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు కేసు గురించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో 72వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై కేసు, అరెస్ట్ గురించి స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి