Home » Varun Dhawan
‘బోర్డర్ 2’ అనేది 1971 భారత్- పాకిస్థాన్ యుద్ధం, దాని చుట్టూ జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది అన్నారు ఆ సినిమా హీరో వరుణ్ ధావన్. అలాగే.. సైనికుడి పాత్ర అంటే కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉండటం మాత్రమే కాదు, మానసిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) తో అట్లీ సినిమా చేయనున్నట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రాజెక్టు గురించి వరుణ్, అట్లీ కూడా చర్చలు జరిపారని సమాచారం. అట్లీ చెప్పిన ఐడియాకు వరుణ్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఆరోగ్యం గురించి ఇంకా ఎటువంటి అనుమానాలు లేకుండా, బుధవారం నాడు ఒక కొత్త వెబ్ సిరీస్ ని ప్రకటించారు. వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి ఇండియన్ అనుసరణగా (Indian adaption) చేస్తున్నారు.