• Home » Varanasi

Varanasi

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. వందే భారత్ రైలు ప్రారంభించనున్న ప్రధాని

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. వందే భారత్ రైలు ప్రారంభించనున్న ప్రధాని

ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi: వారణాసితో తమిళ ప్రజల బంధం ప్రత్యేకం..

PM Modi: వారణాసితో తమిళ ప్రజల బంధం ప్రత్యేకం..

కన్యాకుమారి, వారణాసి మధ్య నడిచే కాశీ తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడు, వారణాసి ప్రజల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

PM MOdi: అంబులెన్స్‌కు దారిచ్చేందుకు కాన్వాయ్‌ను ఆపిన ప్రధాని

PM MOdi: అంబులెన్స్‌కు దారిచ్చేందుకు కాన్వాయ్‌ను ఆపిన ప్రధాని

రెండ్రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారంనాడు తన నియోజకవర్గంలో రోడ్‌షో సందర్భంగా ఒక అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు తన కాన్వాయ్‌ను కొద్ది నిమిషాలు ఆపారు. దీంతో అంబులెన్స్ ఎలాంటి ఆటకం లేకుండా ముందుకు వెళ్లిపోయింది.

Modi: టెర్మినల్ భవనం నుంచి కాశీ తమిళ సంగమం వరకు.. నేడు మోదీ ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవే!

Modi: టెర్మినల్ భవనం నుంచి కాశీ తమిళ సంగమం వరకు.. నేడు మోదీ ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవే!

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్‌, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.

Devotees: కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయాన్ని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు.. రెండేళ్లలో ఎందరంటే?

Devotees: కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయాన్ని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు.. రెండేళ్లలో ఎందరంటే?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి(Varanasi)లో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్(Shri Kashi Vishwanath Dham) ఆలయాన్ని గడిచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు.

Gyanvapi case: సర్వే రిపోర్టుకు మరో 21 రోజులు గడువు కోరిన ఏఎస్ఐ

Gyanvapi case: సర్వే రిపోర్టుకు మరో 21 రోజులు గడువు కోరిన ఏఎస్ఐ

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు మరో 21 రోజులు గడువు కావాలని భారత పురావస్తు శాఖ వారణాసి జిల్లా కోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీన నివేదికను ఏఎస్ఐ సమర్పించాల్సి ఉంది.

Viral Video: కరెంట్ షాక్‌ కొట్టి విలవిల్లాడిన బాలుడు.. చాకచక్యంగా కాపాడిన వృద్ధుడు

Viral Video: కరెంట్ షాక్‌ కొట్టి విలవిల్లాడిన బాలుడు.. చాకచక్యంగా కాపాడిన వృద్ధుడు

కరెంట్ షాక్(Current Shock) కొట్టి విలవిల్లాడిన బాలుడి ప్రాణాలను ఓ వృద్ధుడు చాకచక్యంగా కాపాడాడు. ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) లో జరిగిన ఈ ఘటన విజువల్స్ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

Namo Jersey:  మోదీకి సచిన్ టెండూల్కర్ స్పెషల్ గిఫ్ట్

Namo Jersey: మోదీకి సచిన్ టెండూల్కర్ స్పెషల్ గిఫ్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. 'నమో' నెంబర్ 1 పేరున్న ప్రత్యేక టీమిండియా జెర్సీని అందజేశారు.

PM MOdi in Varanasi: కాశీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 'మహదేవ్'కు అంకితం: మోదీ

PM MOdi in Varanasi: కాశీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 'మహదేవ్'కు అంకితం: మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి శనివారంనాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్‌తో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని మహదేవునికే అంకితం చేయనున్నట్టు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు.

PM Modi in Varanasi: అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

PM Modi in Varanasi: అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేడు వారణాసి(Varanasi)లో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియాని(International Cricket Stadium)కి శంకుస్థాపన చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి