Home » Varanasi
కాశీలో వీఐపీల సిఫార్సు లేఖలు చెల్లుతాయా. ప్రోటోకాల్ దర్శనాల కోసం వారణాసిలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి. నేరుగా సిఫార్సు లేఖ తీసుకెళ్తే దర్శనం కల్పిస్తారా.. ప్రోటోకాల్ దర్శనం కోసం వారణాసిలో ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కాశీ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ వెళ్లలేని పరిస్థితి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డైెరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు ప్రయాణం ద్వారా తక్కువ ఖర్చుతో కాశీ ఎలా వెళ్లాలో తెలుసుకుందాం.
Road Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు మృత్యువాతపడ్డారు. వారణాసిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ, అతడి భార్య ఈ ప్రమాదంలో మరణించారు.
మీరు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్‌లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు యువకులు ఆటోను ఆశ్రయించారు. బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి గ్రామానికి చెందిన వీరు జనవరి 27న కాణిపాకంలో దర్శనం చేసుకుని..
తన పేరును శ్రీ యమయ్ మమతా నందగిరిగా మార్చుకున్నారు. శుక్రవారం ఉదయం రుద్రాక్ష మాలలు, కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాకు వచ్చిన మమత.. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మమతతో లక్ష్మీనారాయణ్ గంగానదిలో పూజలు నిర్వహింపజేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలాది వాహనాలు దగ్ధమయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ సంభవించ లేదని పోలీసులు తెలిపారు.
వాహనాల పార్కింగ్ స్థలంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో లోపల పార్క్ చేసిన వందలాది కార్మికుల బైక్‌లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం జరిగింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు బిడ్డల్ని కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్ల రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.