Home » Vallabhaneni Vamsi Mohan
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్‌సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పిటి వారెంట్ జారీ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Vallabaneni Vamshi: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
Vamshi Case: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసుల తీరుపై వంశీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఈరోజు కోర్టులో వాదనలు జరుగుతుండగా.. కౌంటర్‌కు సమయం కావాలని మరోసారి కోర్టును కోరారు పోలీసులు.
వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Vamshi Case: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై ఎస్పీ ఎస్టీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
AP Highcourt: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు.
Vallabhaneni Vamsi: ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఆ సెల్ఫ్ అఫిడవిట్‌లో ఆయన పేర్కొ్న్నారు. సత్యవర్థన్ పోలీసుల వద్దనున్నారని.. ఈ నేపథ్యంలో సీన్ రీ కన్‌స్ట్రక్ట్ అవసరం లేదని స్పష్టం చేశారు. పోలీసుల అదుపులోనున్న సత్యవర్ధన్ ఎవరు దాడి చేశారు? ఎక్కడ దాడి చేశాడు? అనేది చెబుతాడన్నారు.
వల్లభనేని వంశీ అడ్డంగా బుక్కయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ బుకాయిస్తున్న వంశీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇదిగో సాక్ష్యం అంటూ సంచలన వీడియోను బయటపెట్టారు.