Home » Vallabhaneni Vamsi Mohan
బెయిల్ కోసం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ వేశా రు.
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో రిమాండ్ పడింది.
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులకు సంబంధించి విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ప్రధాన మూడు అంశాలకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగాయి.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు పదేపదే ఫోన్లు చేసి బెదిరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాను.
Vamsi Petition: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన బ్యారక్‌లో కొంతమంది ఖైదీలను పెట్టాలంటూ పిటిషన్ వేశారు.
ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాత పాటే పాడారు. తనకు ఏమీ తెలియదని, గుర్తులేదని సమాధానాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కీలక ఆరోపణలు చేశారు. గత మూడు రోజులుగా తన భర్తను అర్థం పర్దం లేకుండా.. కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారని ఆందోళన చెందారు. ఆయనను ఆస్తమా సమస్య ఇబ్బంది పెడుతోన్నదని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో నోరు విప్పడంలేదు. మూడో రోజు విచారణ నిమిత్తం పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు.
వంశీని అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆయనకు మద్దతు పలికేందుకు ప్రయత్నించడం.. అది మిస్‌ఫైర్ కావడం సాధారణ వ్యవహారంగా మారిపోయింది.