• Home » Uttarakhand

Uttarakhand

Char Dham Yatra: నేడు ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర..పోటెత్తిన భక్తజనం వీడియో

Char Dham Yatra: నేడు ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర..పోటెత్తిన భక్తజనం వీడియో

హిమాలయాల చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2024) నేడు అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15 వేల మంది యాత్రికులు(devotees) గంగోత్రి, కేదార్‌నాథ్ ధామ్‌లకు చేరుకున్నారు.

Chardham Yatra 2024: నేటి నుంచి చార్ధామ్ యాత్ర 2024కు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

Chardham Yatra 2024: నేటి నుంచి చార్ధామ్ యాత్ర 2024కు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

చార్ధామ్ యాత్ర(Chardham Yatra 2024) మే 10 నుంచి మొదలు కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హరిద్వార్, రిషికేశ్‌లలో నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.

Summer Season: కారు కడగడంపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఏ రాష్ట్రంలో అంటే..

Summer Season: కారు కడగడంపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఏ రాష్ట్రంలో అంటే..

భవిష్యత్తులో యుద్దాలు.. రాజ్యాలు కోసం... సంపదలు కోసం జరగవు.. నీటి కోసం జరుగుతాయంటూ భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు దశాబ్దాల క్రితమే స్పష్టం చేశారు. చూడబోతే ఆయన వ్యాఖ్యలు అక్షర సత్యాలయ్యే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌తో ఆటలు.. ఆ దేశ రూ.100 నోటుపై ఇండియా భూభాగంలోని ప్రాంతాలు..

భారత్‌తో ఆటలు.. ఆ దేశ రూ.100 నోటుపై ఇండియా భూభాగంలోని ప్రాంతాలు..

భారత్‌లోని భూభాగాలను తమ మ్యాప్‌లో చూపించడమే కాకుండా.. తమ దేశ కరెన్సీ నోటుపై కొత్త మ్యాప్‌ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేపాల్‌ కరెన్సీలోని రూ.100 నోటుపై పాత మ్యాప్‌కు బదులు కొత్త మ్యాప్‌ను రూపొందించాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Patanjali: పతంజలికి షాక్.. ఆ ఉత్పత్తుల లైసెన్స్ క్యాన్సిల్..!!

Patanjali: పతంజలికి షాక్.. ఆ ఉత్పత్తుల లైసెన్స్ క్యాన్సిల్..!!

పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది.

Uttarakhand: నైనిటాల్‌లో కార్చిచ్చు.. భారత ఆర్మీ రంగంలోకి

Uttarakhand: నైనిటాల్‌లో కార్చిచ్చు.. భారత ఆర్మీ రంగంలోకి

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలోని అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి.

Amit shah: బీజేపీ డోర్లు తెరిస్తే కాంగ్రెస్‌కు మిగిలేవి పార్టీ ఆఫీసులే..

Amit shah: బీజేపీ డోర్లు తెరిస్తే కాంగ్రెస్‌కు మిగిలేవి పార్టీ ఆఫీసులే..

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భారీ పంచ్ విసిరారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్‌కు వలసలు పోతున్నారని, ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరారని చెప్పారు. కాంగ్రెస్ నేతలందరి కోసం బీజేపీ తలుపులు తెరిస్తే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి కేవలం పార్టీ కార్యాలయ భవంతులే మిగులుతాయని అన్నారు.

Char Dham Yatra: భక్తులకు గుడ్ న్యూస్.. చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు ఇవే..

Char Dham Yatra: భక్తులకు గుడ్ న్యూస్.. చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు ఇవే..

సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడే ఆలయాలు, రాజుల కాలం నాటి రాజస కట్టడాలు, శత్రు దుర్భేధ్యమైన కోటలు, ప్రశాంత సముద్ర తీరాలు.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మిక్కిలి చాలా ఉన్నాయి.

Priyanka Gandhi: నిశ్శబ్దం, త్యాగం మా విశ్వాసానికి ప్రతీక.. బీజేపీపై ప్రియాంక గాంధీ నిప్పులు

Priyanka Gandhi: నిశ్శబ్దం, త్యాగం మా విశ్వాసానికి ప్రతీక.. బీజేపీపై ప్రియాంక గాంధీ నిప్పులు

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్‌ రామ్ నగర్‌లో ప్రియాంక శనివారం నాడు ప్రచారం చేశారు. త్యాగం గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బీజేపీలో ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ప్రియాంక విమర్శలు చేశారు. దేశం కోసం ఎంత చేసినా సరే తమ కుటుంబాన్ని అవమానిస్తారని మండిపడ్డారు.

Political Campaigns: అక్కడ మూగబోయిన ప్రచారం.. కానరాని పెద్ద నేతలు.. కారణం ఇదేనా?

Political Campaigns: అక్కడ మూగబోయిన ప్రచారం.. కానరాని పెద్ద నేతలు.. కారణం ఇదేనా?

ఎన్నికల నగారా మోగిందంటే చాలు.. రాజకీయ పార్టీలు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి