Home » Uttam Kumar Reddy Nalamada
యాసంగిలో పండిన సన్న రకం ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని, వానాకాలం తరహాలోనే ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కు మళ్లీ పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎ్సఏ) ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్ చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కార కులెవ రైనా వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అది మాజీ సీఎం కేసీఆర్ అయినా, మాజీ మంత్రి హరీశ్‌రావైనా, అధికారులైనా తప్పక చర్యలుంటాయన్నారు.
కేసీఆర్.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు.
Uttam Kumar Reddy: కృష్ణా జలాల వాటాలో తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణకు ఎక్కువ భాగం ఇవ్వాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నామన్నారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా వర్కౌట్ చేస్తోందన్నారు.
కాళేశ్వరం లోపాల విషయంలో ఎన్డీఎ్సఏ నివేదిక బీఆర్‌ఎ్‌సను ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Rythu Mahotsava Sabha: నిజామాబాద్‌లో సోమవారం నాడు రైతు మహోత్సవ సభ జరిగింది. ఈ సభకు హెలికాప్టర్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వచ్చారు. ఈ సమయంలో హెలికాప్టర్ నుంచి వచ్చిన గాలితో సభ స్వాగత తోరణాలు కూలడంతో కొంతసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
స్కిల్స్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీతో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.