• Home » UPSC

UPSC

PM Modi Pratibha Setu: ‘ప్రతిభా సేతు’ ద్వారా కొత్త అవకాశాలు.. మన్ కీ బాత్‌లో మోదీ ప్రకటన..

PM Modi Pratibha Setu: ‘ప్రతిభా సేతు’ ద్వారా కొత్త అవకాశాలు.. మన్ కీ బాత్‌లో మోదీ ప్రకటన..

యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. మెరిట్ జాబితాలో అవకాశం పొందలేకపోయిన ప్రతిభావంతులకు ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ఆశాకిరణంలాంటిదని 'మన్ కీ బాత్' 125వ ఎడిషన్‌లో ప్రస్తావించారు.

UPSC : జాబ్ అలర్ట్స్ కావాలా.. అయితే, యూపీఎస్సీ గొప్ప ఛాన్స్ ఇచ్చింది

UPSC : జాబ్ అలర్ట్స్ కావాలా.. అయితే, యూపీఎస్సీ గొప్ప ఛాన్స్ ఇచ్చింది

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియమకపు సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చాలా మందికి తెలుసు. అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, ఆయా విభాగాలలో గ్రూప్ A, గ్రూప్ B ఉద్యోగాల భర్తీకి..

UPSC 2026 Calendar: ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్.. ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

UPSC 2026 Calendar: ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్.. ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026లో జరగనున్న పరీక్షల క్యాలెండర్‌ను (UPSC 2026 Calendar) తాజాగా విడుదల చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

UPSC: డీజీపీ పేర్ల జాబితా వెనక్కి

UPSC: డీజీపీ పేర్ల జాబితా వెనక్కి

పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎ్‌ససీ) వెనక్కి పంపినట్లు సమాచారం.

Telangana UPSC Topper: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ

Telangana UPSC Topper: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ

రాపర్తి ప్రీతి సివిల్స్‌లో 451 ర్యాంకు సాధించడమే కాకుండా, ఉద్యోగం చేస్తూ, గృహిణిగా ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారా కోచింగ్ లేకుండా, కుటుంబం, పిల్లలను చూసుకుంటూ తన లక్ష్యాన్ని సాధించారు.

Civil Services Exam: సివిల్స్ ఎగ్జామ్ దరఖాస్తు దారులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ మళ్లీ పొడిగింపు..

Civil Services Exam: సివిల్స్ ఎగ్జామ్ దరఖాస్తు దారులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ మళ్లీ పొడిగింపు..

దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ మళ్లీ పొడిగింపు చేశారు. అయితే ఎప్పటివరకు పొడిగించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

UPSC CSE 2025: యూపీఎస్సీ పరీక్షకు అప్లై చేసేముందు..కొత్త నియమాలు తెలుసుకుని.. గడువులోగా వివరాలు మార్చుకోండి..

UPSC CSE 2025: యూపీఎస్సీ పరీక్షకు అప్లై చేసేముందు..కొత్త నియమాలు తెలుసుకుని.. గడువులోగా వివరాలు మార్చుకోండి..

UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు బీ అలర్ట్. దరఖాస్తు చేసే ముందు పరీక్షకు సంబంధించిన కొత్త నియమాలు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. మీరు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే, మీరు ఈ నోటీసును తప్పక చదవాలి.

Puja Khedkar: మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు దక్కని ఉపశమనం

Puja Khedkar: మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు దక్కని ఉపశమనం

పరీక్షల నిర్వహణకు సంబంధించి యూపీఎస్‌సీ ప్రతిష్టాత్మక సంస్థ అని జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొంటూ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

Success Story: స్కూల్, కాలేజీలో ఫెయిల్.. కట్ చేస్తే ఐఏఎస్.. వాట్ ఎ సక్సెస్ స్టోరీ..

Success Story: స్కూల్, కాలేజీలో ఫెయిల్.. కట్ చేస్తే ఐఏఎస్.. వాట్ ఎ సక్సెస్ స్టోరీ..

సివిల్స్‌లో ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి. టాపర్ అయ్యుండాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇలా ఎన్నెన్నో అనుకుంటారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్తెసరు మార్కులతో పాసైన వారైతే యూపీఎస్సీ గురించి ఆలోచించేందుకే భయపడతారు. కానీ, పట్టుదల ముందు ఇలాంటి కొలమానాలన్నీ తక్కువే అని రుజువు చేశాడు బీహార్‌కు చెందిన అనురాగ్ కుమార్. స్కూల్లో, ఇంటర్లో ఫెయిలైన ఆ యువకుడు.. తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించాడు. అంతేనా.. వరసగా రెండుసార్లు సక్సెస్‌ఫుల్‍‌గా క్లియర్ చేశాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..

Delhi: యూపీఎస్సీ అభ్యర్థిని బాత్ రూమ్‌లో సీసీ కెమెరాలు.. ఢిల్లీలో సంచలనం రేపుతున్న ఘటన..

Delhi: యూపీఎస్సీ అభ్యర్థిని బాత్ రూమ్‌లో సీసీ కెమెరాలు.. ఢిల్లీలో సంచలనం రేపుతున్న ఘటన..

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువతి యూపీఎస్సీకి సన్నద్ధం అవుతోంది. కోచింగ్ నిమిత్తం ఢిల్లీ షకర్‌పూర్‌ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా అద్దెకు ఉంటోంది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లోని పైఅంతస్తులో ఇంటి యజమాని కుటుంబంతో కలిసి ఉంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి