• Home » Uppal

Uppal

తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి మృతి

తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి మృతి

ఉప్పల్‌ పారిశ్రామిక వాడలోని డీఎ్‌సఎల్‌ అబాకస్‌ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి మృతిచెందింది.

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

ఉప్పల్ భగాయత్‌లో సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Hyderabad Match: మళ్లీ ఉప్పల్‌లో టీ20 మ్యాచ్.. త్వరపడండి టిక్కెట్లు మొత్తం ఆన్‌లైన్

Hyderabad Match: మళ్లీ ఉప్పల్‌లో టీ20 మ్యాచ్.. త్వరపడండి టిక్కెట్లు మొత్తం ఆన్‌లైన్

టెస్టును క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 6 నుంచి 12 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఓ మ్యాచ్ జరగనుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

High Court: వారొద్దంటే సర్కారు నడపడం మానేస్తారా?

High Court: వారొద్దంటే సర్కారు నడపడం మానేస్తారా?

హైదరాబాద్‌ ఉప్పల్‌ మండల పరిధిలోని రామంతపూర్‌ పెద్దచెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) హద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్‌ ఇవ్వడంలో అధికారులు విఫలమవడంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Shilparamam: రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌..

Shilparamam: రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌..

రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు.

Gurukulas: వసతి గృహ హింస..

Gurukulas: వసతి గృహ హింస..

గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా.. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కొన్నిచోట్ల సరిపడ తరగతి గదుల్లేవు. పడకల్లేవు. నేలపైనే పడుకుంటున్నారు.

Hyderabad: ఉప్పల్‌ స్కైవాక్‌ లిఫ్ట్‌లో చిక్కుకున్న విద్యార్థులు

Hyderabad: ఉప్పల్‌ స్కైవాక్‌ లిఫ్ట్‌లో చిక్కుకున్న విద్యార్థులు

లిఫ్ట్‌ ఎక్కి త్వరగా ఇంటికి వెళ్లాలనుకున్న విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. సెంట్‌మేరీస్‌ డిగ్రీ కళాశాల(Saint Mary's Degree College)లో చదువుతున్న జాన్సన్‌, జ్యోతి, వాసవిలు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో బస్సు దిగారు.

Komatireddy Venkat Reddy: ఏడాదిన్నరలోగా  ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ పూర్తి

Komatireddy Venkat Reddy: ఏడాదిన్నరలోగా ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ పూర్తి

ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పాత కాంట్రాక్టును రద్దు చేసి, దసరాలోగా కొత్త టెండర్‌ పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

 Komati Reddy: ఉప్పల్ ఫ్లై ఓవర్‌ విషయంలో KCR సిగ్గుపడాలి

Komati Reddy: ఉప్పల్ ఫ్లై ఓవర్‌ విషయంలో KCR సిగ్గుపడాలి

ఉప్పల్ ఫ్లైఓవర్‌ను 6 ఏళ్లు అయిన పూర్తి చేయకపోవడం ప్రజలకు అవమానకరమని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి హైదరాబాద్ విశ్వనగరం చేస్తున్నామని అన్నారని.. కానీ 6 ఏళ్లు అయిన ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

Uppal flyover: ఉప్పల్ ఫ్లైఓవర్‌కు త్వరలో మోక్షం..?

Uppal flyover: ఉప్పల్ ఫ్లైఓవర్‌కు త్వరలో మోక్షం..?

ఉప్పల్ ఫ్లైఓవర్‌కు(Uppal flyover) త్వరలో మోక్షం..? లభించనుంది. ఫ్లైఓవర్ పనులు దాదాపు 6 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఉప్పల్ ఫ్లైఓవర్‌పై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి