Home » United States
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడైతే ప్రజలు అత్యంత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ హెచ్చరించారు.
అమెరికాలోని చికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సు (డీఎన్‌సీ) మూడవ రోజు వైదిక ప్రార్థనలతో ప్రారంభమయింది.
అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? వీసా ఇంటర్వ్యూ స్లాట్ కోసం వేచి చేస్తున్నారా? అయితే మీకు స్లాట్ దొరికేందుకు చాలా కాలం పట్టవచ్చు.
ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే మహిళలు, పిల్లల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించటమేగాక పలువురిపై లైంగికదాడులకు పాల్పడిన ఉమర్ అజీజ్ అనే భారతీయ డాక్టర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమెరికాలోని ఓ బీచ్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరుకు చెందిన దద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మల ఏకైక కుమారుడు దద్దాల బుచ్చిబాబు(40) ఎంసీఏ పూర్తి చేశారు.
ఆర్థిక సంవత్సరం 2025కుగాను హెచ్1బీ వీసాల కోసం 2వ దఫా లాటరీని తీయనున్నట్లు అమెరికా ప్రకటించింది.
అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు. పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్న అతడు మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
అమెరికాలో చదవడం చాలామంది విద్యార్థుల కల. అలాంటివారికి అగ్ర రాజ్యంలో లభించే అవకాశాలు, ఉపకార వేతనాలు, డిమాండ్ ఉన్న కోర్సులు, ఫీజులు,
బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు.
చైనా రాకెట్ నుంచి వెలువడిన వ్యర్థాలు అంతరిక్షంలో భారీ మేఘంలా భూమిచుట్టూ తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.