Home » United States
Indian Migrants: అమెరికా నుంచి మరో అక్రమ వలసదారుల విమానం భారత్‌కు రానుంది. అయితే అగ్రరాజ్యం నుంచి వచ్చే వలసదారుల విమానాలు పంజాబ్‌లోనే ల్యాండింగ్ అవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అమెరికా విమానాల డెస్టినేషన్‌గా పంజాబ్‌ను కేంద్రం ఎంచుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
అమెరికా అధ్యక్షుడిని వచ్చేవారంలో కలుసుకునేందుకు మోదీని ఆహ్వానించినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ఇటీల ప్రకటించిన క్రమంలో మోదీ పర్యటన తేదీలు ఖరారయ్యారు.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్‌లో 30 మంది పంజాబ్‌కు చెందిన వారున్నారు.
కొద్దిరోజుల క్రితమే ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఫోనులో సంభాషించుకున్నారని, సాధ్యమైనంత త్వరగా మోదీ అమెరికాలో పర్యటించేందుకు ఇరుదేశాల అధికారులు కసరత్తు చేస్తున్నారని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ చెప్పారు.
26/11 ముంబై దాడుల కీలక కుట్రదారు అయిన పాకిస్థాన్-అమెరిక్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నాయి. ముంబై ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికన్లు, 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే అంతగానే వేగంగానే నిర్ణయాలు తీసుకుంటామని, అమెరిను గొప్పగా మారుస్తామని, అక్రమ వలసలు అరికడతామని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు.
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు.. దావానంలా వ్యాపిస్తూ వేలాది ఎకరాల్లోని ఇళ్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడి కుమారుడి ఇల్లు కాలి బూడిదయ్యింది.
'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఘాటుగా స్పందించారు..