• Home » United Kingdom

United Kingdom

Indian Origin Billionaire: బ్రిటన్‌లో ఆలయం కోసం భారతీయ బిలియనీర్ భారీ విరాళం

Indian Origin Billionaire: బ్రిటన్‌లో ఆలయం కోసం భారతీయ బిలియనీర్ భారీ విరాళం

బ్రిటన్‌లో తొలి జగన్నాథ స్వామి ఆలయం (Jagannath Temple) నిర్మాణానికి రూ.250కోట్లు అందించనున్నట్లు భారత సంతతికి చెందిన బిలియనీర్ (Indian Origin Billionaire) బిశ్వనాథ్ పట్నాయక్ ప్రకటించారు.

Flight: విమానంలోకి ఎక్కగానే సీట్లన్నీ ఖాళీ.. ఎవరూ రాలేదేంటని అతడు అడిగితే సిబ్బంది చెప్పింది విని షాక్..

Flight: విమానంలోకి ఎక్కగానే సీట్లన్నీ ఖాళీ.. ఎవరూ రాలేదేంటని అతడు అడిగితే సిబ్బంది చెప్పింది విని షాక్..

విమానం ఎక్కడమే గొప్ప. అలాంటిది ఒక్కడి కోసం విమానం నడపమంటే మామూలు విషయమా? ఇది కథ కాదు. అక్షరాలా నిజం. ఒక్క ప్రయాణికుడి కోసం 8 గంటలు ప్రయాణం చేసింది ఓ విమానం. ఎక్కడా? ఏంటో తెలియాలంటే

UK: స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లది అదే పంథా.. పేరెంట్స్‌పై వేధింపులతో కటకటాలపాలైన ఎన్నారై!

UK: స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లది అదే పంథా.. పేరెంట్స్‌పై వేధింపులతో కటకటాలపాలైన ఎన్నారై!

స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లు మారడం లేదు.

TAS-UK: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఉగాది సంబరాలు

TAS-UK: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఉగాది సంబరాలు

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS-UK) ఎడిన్‌బర్గ్‌లో మార్చి 25న డాల్‌కీత్ కమ్యూనిటీ క్యాంపస్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించింది.

Indians: బ్రిటన్‌లో మనోళ్లే బెటర్.. అక్కడి వారి కంటే ఎన్నారైలకే సొంతిళ్లు ఎక్కువ.. ఇదొక్కటే కాదండోయ్..!

Indians: బ్రిటన్‌లో మనోళ్లే బెటర్.. అక్కడి వారి కంటే ఎన్నారైలకే సొంతిళ్లు ఎక్కువ.. ఇదొక్కటే కాదండోయ్..!

బ్రిటన్‌లో భారతీయుల హవా కొనసాగుతోంది.

Viral News: యూకేలో షాకింగ్ ఘటన.. కూతురి పెంపుడు ఎలుకను చంపి తిన్న తల్లి.. నెటిజన్లు ఫైర్.. కోర్టు తీర్పు ఏంటంటే..!

Viral News: యూకేలో షాకింగ్ ఘటన.. కూతురి పెంపుడు ఎలుకను చంపి తిన్న తల్లి.. నెటిజన్లు ఫైర్.. కోర్టు తీర్పు ఏంటంటే..!

యునైటెడ్ కింగ్‌డమ్‌లో (United Kingdom) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

లవ్ సింబల్ ఆకారంలో ఉన్న చిప్స్ తిన్న మహిళ.. కాసేపటికి కోటి రూపాయలు మిస్ అయ్యావని స్నేహితులు చెప్పడంతో షాక్..

లవ్ సింబల్ ఆకారంలో ఉన్న చిప్స్ తిన్న మహిళ.. కాసేపటికి కోటి రూపాయలు మిస్ అయ్యావని స్నేహితులు చెప్పడంతో షాక్..

అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే తీయాలంటారు పెద్దలు. అయితే తలుపు తడుతున్నది అదృష్టమే అని ఎవరికి తెలుస్తుంది పాపం. అప్పుడప్పుడూ తెలిసో, తెలియకో.. కొందరు ఆఖరి నిముషంలో లక్కీ ఛాన్స్‌లను మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇటీవల..

Yuvagalam Padayatra: లోకేష్ పాదయాత్రలో ఎన్నారై టీడీపీ యూకే యూరోప్ కార్యక్రమాలు

Yuvagalam Padayatra: లోకేష్ పాదయాత్రలో ఎన్నారై టీడీపీ యూకే యూరోప్ కార్యక్రమాలు

ఎన్నారై యూకే (NRI UK), యూరోప్ (Europe) విభాగం నుంచి తెలుగుదేశం ముఖ్య నాయకులూ శ్యామ సుందర్ ఊట్ల (పూతపట్టు నియోజకవర్గం పోటుకనుమ గ్రామస్థులు), వివేక్ కరియవుల పూతపట్టు నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు.

Prince Harry-Afghanistan: 25 మందిని చంపా.. బ్రిటన్ రాకుమారుడు హ్యారీ వ్యాఖ్య..

Prince Harry-Afghanistan: 25 మందిని చంపా.. బ్రిటన్ రాకుమారుడు హ్యారీ వ్యాఖ్య..

బ్రిటన్ రాకుమారుడు హ్యారీ ఆత్మకథ ‘స్పేర్‌’లోని మరో ఆసక్తికర అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది.

UK: డెలివరీ బాయ్ నుంచి ఊహించని మెసేజ్.. కస్టమర్‌కు భారీ షాక్..!

UK: డెలివరీ బాయ్ నుంచి ఊహించని మెసేజ్.. కస్టమర్‌కు భారీ షాక్..!

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టి డెలివరీ కోసం ఎదురుచూస్తున్న ఓ కస్టమర్‌కు డెలివరీ బాయ్ ఇచ్చిన రిప్లైతో దిమ్మతిరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి