Home » United Kingdom
కొన్ని జంతువులు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు కుక్కలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులు.. చిత్రచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ఏనుగుకు సంబంధించిన..
కొందరు అదే పనిగా ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాకపోవచ్చు. మరికొందరు, ఏదో ఒక రాయి వేసి చూద్దాం.. అన్నట్లుగా ఇలా ప్రయత్నించగానే.. అలా అదృష్టం వరిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడే, దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. అని అనిపిస్తూ ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా తరచూ ఏదో ఒక చోట..
ఈ ఇద్దరి మహిళలది విచిత్రమైన సమస్య. ఇద్దరూ ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమయ్యారు. అయితే వీరిలో ఓ మహిళ తనను తాను మగాడిలా పరిచయం చేసుకుంది. అలా ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం రెండేళ్ల పాటు మగాడిలానే ప్రేయసిని నమ్మించింది. చివరకు ..
ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు శిశువులు జన్మించిన ఘటనలు తరచూ ఎక్కడో చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలా అరుదైన జననాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త ..
రవి అస్తమమించని సామ్రాజ్యమంటూ ఒకప్పుడు ప్రసంశలు అందుకున్న బ్రిటన్‌లో ప్రస్తుతం అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి.
అంబేద్కర్ యూకే సంస్థ అండ్ ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేలా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
బ్రిటన్‌లో తొలి జగన్నాథ స్వామి ఆలయం (Jagannath Temple) నిర్మాణానికి రూ.250కోట్లు అందించనున్నట్లు భారత సంతతికి చెందిన బిలియనీర్ (Indian Origin Billionaire) బిశ్వనాథ్ పట్నాయక్ ప్రకటించారు.
విమానం ఎక్కడమే గొప్ప. అలాంటిది ఒక్కడి కోసం విమానం నడపమంటే మామూలు విషయమా? ఇది కథ కాదు. అక్షరాలా నిజం. ఒక్క ప్రయాణికుడి కోసం 8 గంటలు ప్రయాణం చేసింది ఓ విమానం. ఎక్కడా? ఏంటో తెలియాలంటే
స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లు మారడం లేదు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS-UK) ఎడిన్‌బర్గ్‌లో మార్చి 25న డాల్‌కీత్ కమ్యూనిటీ క్యాంపస్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించింది.