• Home » United Kingdom

United Kingdom

UK: మహిళ కిడ్నాప్‌ కేసు.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు జైలు

UK: మహిళ కిడ్నాప్‌ కేసు.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు జైలు

అత్యాచారం చేసే ఉద్దేశంతో మహిళను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు బ్రిటన్‌ కోర్టు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.

China: సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మెరైన్.. 55 మంది నావికులు జల సమాధి !

China: సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మెరైన్.. 55 మంది నావికులు జల సమాధి !

చైనాకి చెందిన ఓ సబ్ మెరైన్(Submarine) ఎల్లో సీ(Yellow Sea)లో చిక్కుకోవడంతో పదుల సంఖ్యలో నావికులు(Sailors) ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూకేకు(UK) చెందిన ఓ రిపోర్ట్ నివేదించింది. వివరాలు..న్యూక్లియర్ సబ్‌మెరైన్(Nuclear Submarine) లో 55 మంది చైనా నావికులు ప్రయాణిస్తున్నారు.

India Canada Row: యూకేలో భారత రాయబారికి చేదు అనుభవం.. ఖలిస్తానీ సానుభూతిపరులు అడ్డుకొని..

India Canada Row: యూకేలో భారత రాయబారికి చేదు అనుభవం.. ఖలిస్తానీ సానుభూతిపరులు అడ్డుకొని..

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి ఖలిస్తానీ సానుభూతిపరులు పెట్రేగిపోతున్నారు. తమ చర్యలతో ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో...

Viral: ఇది కదా అసలు సిసలు విజయమంటే.. స్కూలు మానేసి 24 ఏళ్లయిన తర్వాత.. ఆ మహిళకు ఏకంగా గ్రాడ్యుయేట్ పట్టా..!

Viral: ఇది కదా అసలు సిసలు విజయమంటే.. స్కూలు మానేసి 24 ఏళ్లయిన తర్వాత.. ఆ మహిళకు ఏకంగా గ్రాడ్యుయేట్ పట్టా..!

చదువుకునే వయసు దాటిన తరువాత తప్ప చాలామందికి చదువు విలువ అర్థం కాదు. మరికొందరికి చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా చదువు ఆపేయాల్సి వస్తుంది.

Dog Decease in UK:యూకేలో శునకాల వ్యాధి బారిన పడుతున్న జనం..

Dog Decease in UK:యూకేలో శునకాల వ్యాధి బారిన పడుతున్న జనం..

శునకాలకు(Dogs) మాత్రమే సోకే ఓ అరుదైన వ్యాధి బారిన పడి యూకే(UK)లో పబ్లిక్ అస్వస్థతకు గురవుతున్నారు. బ్రూసెల్లా కానిస్(Brucella canis) అనే ఈ వ్యాధి మనుషులకూ సోకుతుండటంపై ఆ దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TAUK: టాక్  'లండన్-చేనేత బతుకమ్మ-దసరా' వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

TAUK: టాక్ 'లండన్-చేనేత బతుకమ్మ-దసరా' వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK- టాక్) ఆద్వర్యంలో అక్టోబర్ 21 న నిర్వహిస్తున్న 'లండన్ - చేనేత బతుకమ్మ - దసరా' వేడుకల పోస్టర్‌ని ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

UK: విజిటర్లు, విద్యార్థులకు బ్రిటన్ బిగ్ షాక్.. భారీగా పెరిగిన వీసా ఫీజులు!

UK: విజిటర్లు, విద్యార్థులకు బ్రిటన్ బిగ్ షాక్.. భారీగా పెరిగిన వీసా ఫీజులు!

స్టూడెంట్స్‌, విజిటర్లకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసా ఫీజులను బ్రిటన్ భారీగా పెంచింది. ఆరు నెలలలోపు విజిట్ వీసా ఫీజు (Visit Visa Fee) గతంలో 100 పౌండ్స్ ఉంటే, ఇప్పుడ దాన్ని 115 పౌండ్స్‌కు పెంచింది.

Viral: అయ్యయ్యో.. ఏడేళ్ల బాలిక చేయిపై ఇలా అయిందేంటి..? ఆ తల్లి చెబుతున్న షాకింగ్ నిజాలివీ..!

Viral: అయ్యయ్యో.. ఏడేళ్ల బాలిక చేయిపై ఇలా అయిందేంటి..? ఆ తల్లి చెబుతున్న షాకింగ్ నిజాలివీ..!

7ఏళ్ళ పాపకు చెయ్యి మీద సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రగా ఉబ్బిపోయి భయంకరంగా కనిపిస్తోంది. దీనికారణంగా ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దీని వెనుక కారణం తెలిసి డాక్టర్లు కూడా షాకయ్యారు.

Cow Video: బోరుబావిలో ఓ ఆవు పడటాన్ని ఎప్పుడైనా చూశారా..? ఎలా బయటకు తీశారో చూస్తే..!

Cow Video: బోరుబావిలో ఓ ఆవు పడటాన్ని ఎప్పుడైనా చూశారా..? ఎలా బయటకు తీశారో చూస్తే..!

బోరుబావులో పిల్లలు పడటం గురించి విని ఉంటాం. కానీ ఏకంగా భారీగా ఉన్న ఆవు బోరుబావి రంధ్రంలో పడింది. రైతులు మాత్రం కష్టంపడకుండానే ఎంత ఈజీగా తీశారో..

UK: బ్రిటిష్ బామ్మకు జాక్‌పాట్.. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షలు!

UK: బ్రిటిష్ బామ్మకు జాక్‌పాట్.. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షలు!

బ్రిటిష్ బామ్మకు నేషనల్ లాటరీ (National Lottery) రూపంలో అదృష్టం వరించింది. యూకేకి చెందిన డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ (Doris Stanbridge) అనే 70 ఏళ్ల వృద్ధురాలికి తాజాగా ఈ లాటరీలో జాక్‌పాట్ తగిలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి