Home » United Arab Emirates
మూడేళ్ల క్రితం ఒమన్ నుంచి దుబాయికి (Dubai) వెళ్తున్న సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ యువకుడు మహ్మద్ బేగ్ మీర్జాకు తాజాగా 5మిలియన్ దిర్హమ్స్ (రూ.11.16కోట్లు) పరిహారం (Compensation) లభించింది.
అరబ్ దేశాల్లో చట్టాలు (Laws in Arab Countries) ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే.
యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం బెటర్.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) యజమానులు ఇకపై తమ డొమెస్టిక్ వర్కర్లను(Domestic Workers) దేశంలోని వేతన రక్షణ వ్యవస్థలో (Wage Protection System) నమోదు చేసుకోవడం తప్పనిసరి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (United Arab Emirates) చెందిన నాలుగేళ్ల బుడతడు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కాడు (Guinness World Record).
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) యువరాజుగా షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్‌యాన్ (41) నియమితులయ్యారు.
లూలూ గ్రూపు చైర్మన్, ఎన్నారై ఎంఏ యూసఫ్ అలీ (MA Yusuff Ali) తన ఉదారత చాటుకున్నారు.
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (UAE Public Prosecution) శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశ పౌరులు, నివాసితులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఒకప్పటి సీనియర్ నటి రాధ(Radha) కూతురు, హీరోయిన్ కార్తీక నాయర్‌కు (Karthika Nair) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)లో అరుదైన గౌరవం దక్కింది.
ఒకటికాదు.. రెండుకాదు ఏకంగా పది సర్వీసులను ఒకేచోట పొందే వెసులుబాటును యూఏఈ రాజదాని అబుదాబి తన నివాసితులు, పౌరులకు కల్పించింది.