• Home » Union Territories

Union Territories

Lok Sabha Polls 2024: తొలి దశ పోలింగ్‌కు ఈసీ సన్నాహాలు

Lok Sabha Polls 2024: తొలి దశ పోలింగ్‌కు ఈసీ సన్నాహాలు

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీ తొలి దశ పోలింగ్ జరగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సర్వం సిద్దం చేస్తుంది.

India vs Canada: భారత్‌పై ఉన్న ఆరోపణలు నిజమని తేలితే.. కెనడా రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

India vs Canada: భారత్‌పై ఉన్న ఆరోపణలు నిజమని తేలితే.. కెనడా రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

India vs Canada వివాదంలో మరో కీలక పరిణామం.. వీసాల జారీ నిలిపివేత!

India vs Canada వివాదంలో మరో కీలక పరిణామం.. వీసాల జారీ నిలిపివేత!

భారత్, కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు దెబ్బ తింటున్నాయే తప్ప మెరుగుపడడం లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

India vs Canada: భారత్, కెనడా మధ్య పెరుగుతున్న వివాదం.. మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్య!

India vs Canada: భారత్, కెనడా మధ్య పెరుగుతున్న వివాదం.. మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్య!

ఇప్పటికే ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంతలోనే కెనడాలో మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్యకు గురయ్యాడు.

India vs Canada: నిప్పుతో చెలగాటం.. భారత్, కెనడా వివాదంపై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయంటే..?

India vs Canada: నిప్పుతో చెలగాటం.. భారత్, కెనడా వివాదంపై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయంటే..?

భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై పలు దేశాలు స్పందిస్తున్నాయి.

India-Canada: ఖలీస్థానీ ఉగ్రవాది చిచ్చు.. కెనడా ఆరోపణలను ఖండించిన భారత్

India-Canada: ఖలీస్థానీ ఉగ్రవాది చిచ్చు.. కెనడా ఆరోపణలను ఖండించిన భారత్

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఖలీస్థానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది.

Army vs Terrorists: ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేసిన భద్రతా బలగాలు

Army vs Terrorists: ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేసిన భద్రతా బలగాలు

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది.

Indian Army: ముగ్గురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు.. ప్రతీకారానికి సిద్ధమైన ఆర్మీ

Indian Army: ముగ్గురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు.. ప్రతీకారానికి సిద్ధమైన ఆర్మీ

ఇండియన్ ఆర్మీ ప్రతీకారానికి సిద్ధమైంది. తమ ముగ్గురు జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు వారిని ఏ క్షణంలోనైనా అంతమొందించే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి