• Home » Ukraine

Ukraine

 మా స్టార్‌లింక్‌ సేవలు నిలిపేస్తే.. ఉక్రెయిన్‌ సేనలు కుప్పకూలుతాయి: మస్క్‌

మా స్టార్‌లింక్‌ సేవలు నిలిపేస్తే.. ఉక్రెయిన్‌ సేనలు కుప్పకూలుతాయి: మస్క్‌

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యాతో యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారంటూ ఇటీవల విమర్శించిన మస్క్‌..

Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత

Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత

వైట్‌హౌస్‌తో వాగ్వివాదం తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చాడు. ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎవ్వర్నీ వదిలేలా లేరుగా..

Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎవ్వర్నీ వదిలేలా లేరుగా..

US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన ప్రతి విషయంలోనూ అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. తాజాగా సుంకాల విషయంలోనూ పలు దేశాలకు ఆయన షాక్ ఇచ్చారు.

Zelensky: వైట్‌హౌస్ రచ్చ.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Zelensky: వైట్‌హౌస్ రచ్చ.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల అనంతరం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖనిజాల ఒప్పందంలో గత వారం ఏకాభిప్రాయం కుదరలేదని, నిర్మాణాత్మక చర్చ కోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని, అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనని ఆయన వ్యాఖ్యలు చేశారు.

Trumph-Zelensky: రెచ్చిపోవద్దు.. జెలెన్‌స్కీని ముందే హెచ్చరించిన యూఎస్ సెనెటర్

Trumph-Zelensky: రెచ్చిపోవద్దు.. జెలెన్‌స్కీని ముందే హెచ్చరించిన యూఎస్ సెనెటర్

అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీసులో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వివాదంపై ప్రపంచ దేశాలు భిన్నస్వరం వినిపిస్తూనే ఉన్నాయి.

Zelenskyy-Stramer Meeting: ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి రిలీఫ్.. జెలెన్‌స్కీకి మద్దతుగా యూకే

Zelenskyy-Stramer Meeting: ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి రిలీఫ్.. జెలెన్‌స్కీకి మద్దతుగా యూకే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం రసాభాసగా మారిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భారీ ఊరట దక్కింది. ఉక్రెయిన్ మిలిటరీ సామర్థ్యాల పెంపు కోసం 2.26 బిలియన్ పౌండ్ల రుణం ఇచ్చేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది.

Trump vs Zelensky: ట్రంప్, జెలెన్‌స్కీ ఫైట్.. రష్యా షాకింగ్ రియాక్షన్..

Trump vs Zelensky: ట్రంప్, జెలెన్‌స్కీ ఫైట్.. రష్యా షాకింగ్ రియాక్షన్..

అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. తాజాగా, వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా స్పందించింది..

Trump-Zelensky Clash: ట్రంప్, జెలెన్‌స్కీ మాటల యుద్ధం.. చూసి తట్టుకోలేక తలపట్టుకున్న ఉక్రెయిన దౌత్యవేత్త

Trump-Zelensky Clash: ట్రంప్, జెలెన్‌స్కీ మాటల యుద్ధం.. చూసి తట్టుకోలేక తలపట్టుకున్న ఉక్రెయిన దౌత్యవేత్త

శ్వేతసౌధంలో పబ్లిక్‌గా డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాదులాడుకోవడం చూసి తట్టుకోలేకపోయిన ఉక్రెయిన్ దౌత్యవేత్త వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను శ్వేతసౌధం డిప్యుటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్వయంగా షేర్ చేశారు.

Ukraine: నాటో సభ్యత్వం ఇస్తే నా పదవి వదులుకునేందుకు రెడీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు

Ukraine: నాటో సభ్యత్వం ఇస్తే నా పదవి వదులుకునేందుకు రెడీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం తాను తన పదవి వదులుకునేందుకు కూడా సిద్ధమేనని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.

Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు.. మళ్లీ దాడులు షురూ..

Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు.. మళ్లీ దాడులు షురూ..

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి రేపటితో (ఫిబ్రవరి 24) మూడేళ్లు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ భారీగా డ్రోన్లతో దాడులు చేసింది. దీనిపై ఉక్రెయిన్ కూడా స్పందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి