• Home » UCC

UCC

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగేసింది. ఈ మేరకు సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో యూసీసీ బిల్లు ఆమోదం పొందింది.

అసెంబ్లీలో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టిన అస్సాం సర్కార్

అసెంబ్లీలో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టిన అస్సాం సర్కార్

అస్సాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి పౌర స్మృతి బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో సోమవారంనాడు ప్రవేశపెట్టింది. బహుభార్యాత్వాన్ని నిషేధించడం, బాల్యవివాహాలను అడ్డుకోవడం, సహజీవనానికి, రిజిస్ట్రేషన్ తప్పనిసరిచేయడం, విడాకులు, వారసత్వానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం.

Uniform Civil Code: లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో పుట్టిన పిల్లలకు ఆ హక్కు: సీఎం సంచలన వ్యాఖ్యలు

Uniform Civil Code: లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో పుట్టిన పిల్లలకు ఆ హక్కు: సీఎం సంచలన వ్యాఖ్యలు

Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌ను నేటి నుంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అమలు చేస్తోంది. అందులోభాగంగా సీఎం దామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chirag Paswan: కులగణన మంచిదే... కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్య

Chirag Paswan: కులగణన మంచిదే... కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్య

దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటూ ప్రతిపక్షాలు కొద్దికాలంగా చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ చీప్ చిరాగ్ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులగణన అవసరమేనని అన్నారు. అయితే ఇది సమాజ విభజనకు దారితీస్తుందని, నిర్దిష్ట డాటాను బహిర్గతం చేయరాదని హెచ్చరించారు.

Himanta Sarma: పెళ్లి చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, యూసీసీ వచ్చిందో జైలుకే..

Himanta Sarma: పెళ్లి చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, యూసీసీ వచ్చిందో జైలుకే..

అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ‌కు , ధుబ్రి ఎంపీ, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్‌ కు మధ్య మాటలు తూటాలు పేలాయి. మీరు కోరుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి, యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే మాత్రం బహుభార్యాత్వం చట్టవిరుద్ధమవుతుందంటూ బద్రుద్దీన్‌పై శర్మ విసుర్లు విసిరారు.

UCC: ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

UCC: ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.

UCC: 75 లక్షలకు పైగా స్పందనలు, గడువు పొడిగించేది లేదన్న లా కమిషన్

UCC: 75 లక్షలకు పైగా స్పందనలు, గడువు పొడిగించేది లేదన్న లా కమిషన్

ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలు, వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్‌కు ఇంతవరకూ 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి. ఈ విషయాన్ని లా కమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. యూసీసీపై అభిప్రాయాలను తెలియజేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని పేర్కొంది.

Jagan On UCC: భేటీ అయినా ఏం లాభం..? ఎటూ తేల్చని జగన్..?

Jagan On UCC: భేటీ అయినా ఏం లాభం..? ఎటూ తేల్చని జగన్..?

ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) అంశంపై ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే.. ఈ సమావేశంలో UCC అంశంపై సీఎం జగన్‌ ఎటూ తేల్చకపోవడం గమనార్హం. ఈ బిల్లుతో ముస్లింలకు నష్టం కలిగితే వ్యతిరేకిస్తామని జగన్‌ చెప్పినప్పటికీ, UCCపై స్పష్టంగా హామీ ఇవ్వాలంటూ ముస్లిం మత పెద్దలు కోరినా సీఎం జగన్‌ సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

UCC: ఏపీలో యూసీసీపై అధికార, విపక్షాల పోటాపోటీ సమావేశాలు

UCC: ఏపీలో యూసీసీపై అధికార, విపక్షాల పోటాపోటీ సమావేశాలు

యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)పై రేపు(బుధవారం) ఏపీలో అధికార, విపక్షాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించనున్నాయి.

Congress UCC meet : అన్ని చట్టాల్లో ఏకరూపత అక్కర్లేదు : కాంగ్రెస్

Congress UCC meet : అన్ని చట్టాల్లో ఏకరూపత అక్కర్లేదు : కాంగ్రెస్

దేశంలోని చట్టాలన్నిటిలోనూ ఏకరూపత ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)పై ముసాయిదా బిల్లును ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత మాత్రమే దానిపై స్పందించాలని నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి