Home » TwitterX
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundararajan) ఎక్స్ అకౌంట్(X) హ్యాక్‌కి గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సినీతారలు, క్రికెట్ స్టార్ లు, సెలబ్రిటీలు అప్పుడప్పుడు సాధారణ వ్యక్తుల్లా రహదారుల మీద కనబడి అందరినీ ఆశ్చర్యపరుస్తంటారు. ఇప్పుడూ ఓ స్టార్ క్రికెటర్ వీడియో వైరల్ అవుతోంది.
దేశంలో చాలామంది చదువు అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతూ చివరికి ఎటూ కాకుండా మిగిలిపోతారు. ప్రైవేటు కంపెనీలలో చిన్న చిన్న వేతనాలకు కుదురుకుంటారు. ఇలాంటి వాళ్లందరికీ తన ఒక్క మాటతో చెంప చెళ్లుమనిపించాడు ఈ దోస మాస్టర్.
ఎవరైనా ఆహారాన్ని చేత్తో తింటుంటే కొందరు అనాగరికులను చూసినట్టు చూస్తారు. ఓ మహిళ చేత్తో తినడం వల్ల ఇప్పుడు అదే జరిగింది.
తాజాగా ఒక కుర్రాడు ట్రాక్టర్ నడుపుతున్న తీరుకు ఆనంద్ మహీంద్రా ముగ్దుడయ్యాడు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి(Ayodya Ram Mandir) ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశమంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
80ఏళ్ళ ఐపీఎస్ అధికారి కుర్రాళ్లకు ధీటుగా జిమ్ లో చేస్తున్న కసరత్తులు చూస్తే దిమ్మతిరిగిపోతుంది.
పిల్లలు తల్లి చాటున ఎక్కువ పెరగడంతో తండ్రి ఎప్పుడూ వెనుకబడే ఉంటాడు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుల వేళ్లన్నీ ఆయనవైపే చూపిస్తాయి. అందుకే నాన్నకు బాధ్యత ఎక్కువ.
జీవప్రపంచం చాలా వింతలతో కూడి ఉంటుంది. వాటిలో ఈ పక్షి కూడా ఒకటని చెప్పవచ్చు.
ఎప్పుడూ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి మాంచి మోటివేషన్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసి అందరూ ఫిదా అవుతున్నారు.