• Home » Tunnel Collapse

Tunnel Collapse

సొరంగంలోకి నీరు, మట్టి.. 10 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు..

సొరంగంలోకి నీరు, మట్టి.. 10 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు..

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు ప్రవేశించడంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొత్తం 18 మంది కార్మికులు సొరంగంలో పనిచేస్తుండగా, ఇప్పటివరకు 8 మందిని రక్షించారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్‌.. బ్లాస్టింగ్‌!

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్‌.. బ్లాస్టింగ్‌!

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

CM Revanth Reddy: ‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌’పై రేపు సీఎం సమీక్ష

CM Revanth Reddy: ‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌’పై రేపు సీఎం సమీక్ష

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్‌లో సహాయక చర్యల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీలో కన్వేయర్‌ బెల్టు పునరుద్ధరణ

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీలో కన్వేయర్‌ బెల్టు పునరుద్ధరణ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన వారి జాడను కనుగొనేందుకు సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బుధవారం కన్వేయర్‌ బెల్టును పునరుద్ధరించడంతో సొరంగం లోపల పేరుకుపోయిన మట్టిని వేగంగా బయటకు తరలించే అవకాశం ఏర్పడింది.

ఇంకా లభ్యం కాని ఏడు మృతదేహాలు

ఇంకా లభ్యం కాని ఏడు మృతదేహాలు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్‌ ప్రమాదం తర్వాత.. 23 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా.. ఇంకా ఏడుగురి మృతదేహాలు లభ్యమవ్వలేదు.

Srisailam: మట్టిని తవ్వేందుకు టన్నెల్‌లోకి రోబో

Srisailam: మట్టిని తవ్వేందుకు టన్నెల్‌లోకి రోబో

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకోగా ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల కోసం రోబోలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగం కూలిన షీర్‌ జోన్‌ ప్రాంతంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. గల్లంతైన వారిలో కొంత మంది అక్కడ ఇరుక్కొని ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి.

NagarKurnool: కొనసాగుతున్న అన్వేషణ!

NagarKurnool: కొనసాగుతున్న అన్వేషణ!

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆదివారం ఒక మృతదేహాన్ని వెలికితీయగా.. సోమవారం కూడా 12 ఏజెన్సీల ఆధ్వర్యంలో సహాయక బృందాలు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం లభ్యం

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం లభ్యం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో.. 16 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్‌ ఆపరేటర్‌ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు.

SLBC tunnel: సొరంగంలో మానవ అవశేషాల గుర్తింపు?

SLBC tunnel: సొరంగంలో మానవ అవశేషాల గుర్తింపు?

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రెండు వారాలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది..! కేరళ నుంచి తీసుకొచ్చిన రెండు క్యాడవర్‌ శునకాలు రెండు చోట్ల మానవ అవశేషాలు గుర్తించినట్లు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి