• Home » TTDP

TTDP

TTDP: టీడీపీవైపు చూస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: దుర్గాప్రసాద్

TTDP: టీడీపీవైపు చూస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: దుర్గాప్రసాద్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నామని, సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చొరవ చూపటం శుభపరిణామమని టీటీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు.

TTDP: టీటీడీపీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి..!?

TTDP: టీటీడీపీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి..!?

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy) చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్య అనుచరులతో గత రెండు రోజులుగా మల్లారెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

BJP: బీజేపీకి తెలంగాణ టీడీపీ మద్దతు..

BJP: బీజేపీకి తెలంగాణ టీడీపీ మద్దతు..

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ(BJP)కి మద్దతు ఇవ్వాలని టీటీడీపీ(TTDP) నిర్ణయించింది. ఇందులో భాగంగా, టీటీడీపీ నేతలతో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(Former MLA Chintala Ramachandra Reddy) చర్చలు జరిపారు.

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా బీజేపీ (BJP) పార్టీకి తెలుగుదేశం (Telugu Desam Party) మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర కీలక నేతలు ప్రకటించారు.

TS Assembly Polls : పోటీకి టీడీపీ దూరం

TS Assembly Polls : పోటీకి టీడీపీ దూరం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో... ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది..

CBN Gratitude Concert : కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు

CBN Gratitude Concert : కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు

CBN గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమానికి ( CBN Gratitude Concert programme ) భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి కార్యక్రమం కోసం గచ్చిబౌలి బాలయోగి స్టేడియాన్ని ( Gachibowli Balayogi Stadium ) సుందరంగా ముస్తాబు చేశారు

Kasani Gnaneshwar: చంద్రబాబుకు  రాజమండ్రి జైలులో ప్రాణహాని ఉంది

Kasani Gnaneshwar: చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ప్రాణహాని ఉంది

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు‌ రాజమండ్రి జెలులో ప్రాణహాని ఉందని టీటీడీపీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) తెలిపారు.

Kasani Gnaneshwar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీటీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేసేది అక్కడి నుంచే..

Kasani Gnaneshwar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీటీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేసేది అక్కడి నుంచే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election) బరిలో టీటీడీపీ(TTDP) పార్టీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈమేరకు పార్టీ క్యాడర్‌ను టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar Mudiraj) సమాయత్తం చేస్తున్నారు.

CBN Arrest: చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

CBN Arrest: చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( Chandrababu) నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ చిలుకూరు బాలాజీ దేవాలయం(Chilukuru Balaji temple)లో ప్రత్యేక పూజలు చేశారు.

CBN ARREST: చంద్రబాబు కోసం కదిలిన నారీమణులు

CBN ARREST: చంద్రబాబు కోసం కదిలిన నారీమణులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలు ఆందోళనకు దిగారు. కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి