• Home » TSPSC

TSPSC

TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..

TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..

హైదరాబాద్: టీజీపీఎస్సీ వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగడంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

KTR: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు కేటీఆర్ ఫోన్... కారణమిదే!

KTR: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు కేటీఆర్ ఫోన్... కారణమిదే!

Telangana: టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామక భర్తీకి సంబంధి సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను ఏఈఈ (సివిల్) రాసిన అభ్యర్థులు కలిశారు.

TGPSC: 4 నుంచి గ్రూపు-4 దివ్యాంగ అభ్యర్థుల వైద్య ధ్రువపత్రాల పరిశీలన!

TGPSC: 4 నుంచి గ్రూపు-4 దివ్యాంగ అభ్యర్థుల వైద్య ధ్రువపత్రాల పరిశీలన!

గ్రూపు-4 పోస్టులకు పోటీ పడుతున్న వికలాంగుల వైద్య పత్రాల పరిశీలన ప్రక్రియను 4వ తేదీ నుంచి 27 వరకు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

TS News: టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తం

TS News: టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తం

Telangana: టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడించేందుకు ఏబీవీపీ యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు వచ్చిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వెంటనే బాజ్ క్యాలండర్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

Group 2: గ్రూప్ 2 ఎడిట్ ఆప్షన్ రేపే లాస్ట్.. మార్పులు చేసుకున్నారా లేదా..

Group 2: గ్రూప్ 2 ఎడిట్ ఆప్షన్ రేపే లాస్ట్.. మార్పులు చేసుకున్నారా లేదా..

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 సర్వీసెస్ ఆన్‌లైన్ అప్లికేషన్‌లో దిద్దుబాట్లు, మార్పులు చేసుకునేందుకు ఇప్పటికే అవకాశం ఇచ్చింది. అందుకోసం రేపే (జూన్ 20) చివరి తేదీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా గ్రూప్ 2 కోసం అప్లై చేసి మార్పులు చేసుకోవాలని అనుకుంటే వెంటనే ఇప్పుడు చేసుకోండి.

TGPSC HWO Exam Date 2024: హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. షెడ్యూల్ ఇదే..!

TGPSC HWO Exam Date 2024: హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. షెడ్యూల్ ఇదే..!

TGPSC HWO Exam Date 2024: గురుకుల విద్యాసంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. టీజీపీఎస్‌సీ పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సీ తెలిపింది.

TSPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుద‌ల..

TSPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుద‌ల..

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుద‌ల చేసింది. పరీక్షలు అక్టోబర్‌ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

Group 4 Merit List: గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ విడుదల.. ఈ ప్రాంతాల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్

Group 4 Merit List: గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ విడుదల.. ఈ ప్రాంతాల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్4 ఉద్యోగాల కోసం గతంలో ఎగ్జామ్ నిర్వహించగా, తాజాగా అందుకు సంబంధించిన మెరిట్ జాబితాను(Group 4 Merit List) ప్రకటించారు. అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 Group 1 Prelims Exam: రేపే గ్రూప్ 1 ఎగ్జామ్..ఈ రూల్స్ అస్సలు మరువొద్దు

Group 1 Prelims Exam: రేపే గ్రూప్ 1 ఎగ్జామ్..ఈ రూల్స్ అస్సలు మరువొద్దు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రేపు (జూన్ 9న) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను(group 1 prelims exam) నిర్వహించనుంది. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది.

TSPSC Group 1 Hall ticket: కాసేపట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టిక్కెట్స్ విడుదల..ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

TSPSC Group 1 Hall ticket: కాసేపట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టిక్కెట్స్ విడుదల..ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష 2024 కోసం హాల్ టిక్కెట్లను(Hall Tickets) కాసేపట్లో అధికారులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inను సందర్శించి TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి