• Home » TRS

TRS

Loksabha Secretariat : బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన లోక్‌సభ సచివాలయం

Loksabha Secretariat : బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన లోక్‌సభ సచివాలయం

టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు.

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(MLA Sayanna) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు కన్నుమూశారు...

Congress: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యూటర్న్.. రగిలిపోతున్న కాంగ్రెస్‌ సీనియర్ నేతలు

Congress: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యూటర్న్.. రగిలిపోతున్న కాంగ్రెస్‌ సీనియర్ నేతలు

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం రేగుతోంది.

KCR: బండారం బయటపడుతుందనే.. విశ్వగురువులే అవసరం లేదు.. దేశ గురువులుంటే చాలు

KCR: బండారం బయటపడుతుందనే.. విశ్వగురువులే అవసరం లేదు.. దేశ గురువులుంటే చాలు

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు.

Congress: మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు

Congress: మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు

కేసీఆర్ (KCR GOVT) సర్కారుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy: కేసీఆర్‌పై బీజేపీ చర్యలు తీసుకోవాలని భావిస్తే.. 12 మందిపై కూడా..

Revanth Reddy: కేసీఆర్‌పై బీజేపీ చర్యలు తీసుకోవాలని భావిస్తే.. 12 మందిపై కూడా..

పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు.

Mallareddy: మోదీపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Mallareddy: మోదీపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: కవిత, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Revanth Reddy: కవిత, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

TS News: ‘నక్సలైట్లకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి’

TS News: ‘నక్సలైట్లకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి’

రేవంత్రెడ్డి (Revanth Reddy) పీసీసీ పదవికి అనర్హుడని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) విమర్శించారు.

KCR: మ‌హారాష్ట్రకు గోదారి.. ఏపీకి కృష్ణా.. గిదేం తొండాట కేసీఆర్ ?

KCR: మ‌హారాష్ట్రకు గోదారి.. ఏపీకి కృష్ణా.. గిదేం తొండాట కేసీఆర్ ?

గ‌లగ‌లా గోదారి ప‌రుగులెడుతుంటే... బిర బిరా కృష్ణ‌మ్మ ప‌రుగులెడుతుంటే పాట‌ను ఉద్య‌మంలో కేసీఆర్ ఎంత వెట‌కారంగా విమర్శించారో ప్ర‌జ‌లెవ‌రూ మ‌ర్చిపోలేదు. గోదారి ప‌క్క‌నున్న...

తాజా వార్తలు

మరిన్ని చదవండి