Home » Trisha
ఏ బంతినైనా బౌండరీకి తరలించే నైపుణ్యం... మన మట్టిలో పుట్టిన మరో మాణిక్యం... గొంగడి త్రిష. భద్రాద్రి నుంచి భారత జట్టు వరకు... దక్షిణాఫ్రికా పయనం నుంచి ప్రపంచ కప్ పైకెత్తే వరకు... తిరుగులేని ఆమె ఆటలో అలసటలేని రోజు లేదు.
‘దళపతి 67’ ను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఏంటీ అని ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఓ ప్రోమో ద్వారా వెల్లడించింది.
‘విక్రమ్’ (Vikram) వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేశ్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కావడంతో మూవీపై భారీ బజ్ ఉంది. అందుకు తగ్గట్టు గానే ఈ మూవీ ప్రొమో కూడా విడుదలవ్వక ముందే ముందే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది.
తమిళంలోని స్టార్ హీరోల్లో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఒకరు. కోలీవుడ్ (Kollywood)లో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సౌతిండియాలోని స్టార్ హీరోల్లో విజయ్ (Vijay) ఒకరు. ఆయన లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ అని వ్యవహరిస్తున్నారు.
కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసే నటుడు విజయ్ (Vijay). ఆయన తాజాగా లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.