Home » Trisha
స్టార్ హీరోయిన్ త్రిషా చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే రోడ్డుకు సమీపంలో ఉండటంతో.. ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
96 Movie Sequel: 96 సినిమా 2018 అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. 18 కోట్లతో తీస్తే .. 50 కోట్లు రాబట్టింది. సినిమాలోని అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.
పెళ్లి గురించి నాకు ఎటువంటి బాధ లేదనారు ప్రముఖ హీరోయిన్ త్రిష. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే... నేను షూటింగ్ లొకేషన్‌లో కాస్త రిజర్వ్‌డ్‌గా ఉంటా. కానీ నిజ జీవితంలో మాత్రం పూర్తి భిన్నం. నాకు బోలెడంత మంది స్నేహితులున్నారు. మేమంతా ఒకచోట చేరామంటే అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఖాళీ దొరికితే చాలు... ఫోన్‌లో ఛాటింగ్ చేస్తా. అంత పిచ్చిగా ఫోన్ వాడుతుంటా. వెంకటేశ్, ప్రకాశ్ రాజ్‌లకు నా ఫోన్ పిచ్చి గురించి తెలిసి, నన్ను ఏడిపిస్తుంటారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ తర్వాత తనను తీవ్రంగా కించపరుస్తూ ట్రోల్స్ చేస్తున్న వారికి హీరోయిన్ త్రిష దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఇన్ స్టా వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
సినిమా అనే స్కూల్‌కు హీరోయిన్ త్రిష(Heroine Trisha)తోనే కాదు ఆమె కుమార్తెతో కూడా కలిసి వెళతానని అగ్రనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Hasan) సరదాగా వ్యాఖ్యానించారు.
నటి త్రిష(Actress Trisha)ను ఉద్దేశించి విలక్షణ నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంపై
నటి త్రిష(Actress Trisha)ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళ సినీ విలన్, నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) వద్ద థౌజండ్
ఖైదీ’ (Kaithi), ‘విక్రమ్’ (Vikram) వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాలను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి చాలా హైప్, క్రేజ్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలయి కొన్ని రోజులు కూడా కాకముందే, ఈ సినిమా సాటిలైట్, ఓ.టి.టి హక్కులు అమ్ముడుపోయాయట. ఎంతకి అమ్ముడు పోయాయో తెలిస్తే షాక్ అవుతారు.
కోలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘లియో’ (Leo). ‘లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా