Home » Travel
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఈ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కాకినాడకు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా కాలిపోయింది.
బస్సులో ప్రయాణించే ముందు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సురక్షితంగా, సౌకర్యంగా మారుతుంది. బస్సు టైమ్ నుంచి సీటు ఎంపిక వరకు ముందుగానే చెక్ చేసుకోవడం వల్ల చివరి నిమిషం ఇబ్బందులను నివారించవచ్చు.
రోడ్డు ప్రయాణాల సమయంలో హైవేలపై దొరికే రకరకాల ఆహార పదార్థాలు చాలా మందిని ఆకర్షిస్తుంటాయి. అయితే, శుభ్రత లేని ఆహారం తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి–తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది.
రైల్లో ప్రయాణించే వారికి లగేజీ నిబంధనలు ఎంతో కీలకమైనవి. రైలు ప్రయాణంలో నెయ్యి, నూనెలను తీసుకెళ్లడంపై రూల్స్ అమల్లో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ వంటి సాహస క్రీడలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి. అయితే మొదటిసారి ఈ అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
సప్త జ్యోతిర్లింగాల దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ IRCTC కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్టు రైలులో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను 11 రోజుల యాత్రలో దర్శించుకునే అవకాశం ఉంటుంది.
విమాన ప్రయాణాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చాలామందికి చెవి నొప్పి రావడం సాధారణ సమస్యగా మారింది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో బెంగళూరులోని పచ్చని పార్కులు, సరస్సులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నగర హడావిడికి దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి నంది హిల్స్ వంటి ప్రదేశాలు ఉత్తమ ఎంపికలుగా నిలుస్తున్నాయి.