• Home » Train Accident

Train Accident

Train Accident: రైల్వే ట్రాక్‌పై కూర్చుని పబ్‌జీ ఆడిన కుర్రాళ్లు.. రైలు ఢీకొని ముగ్గురు..

Train Accident: రైల్వే ట్రాక్‌పై కూర్చుని పబ్‌జీ ఆడిన కుర్రాళ్లు.. రైలు ఢీకొని ముగ్గురు..

ముగ్గురు యువకుల వింత చేష్టలు చివరకు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చాయి. రైల్వే ట్రాక్‌పై కూర్చుని గేమ్ ఆడాలని అనుకున్నారు. అదే క్రమంలో ట్రైన్ రావడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Machilipatnam: ఇద్దరి మధ్య గొడవలు, కలిసి జీవించలేమని నిర్ణయం.. చివరికి ఏం చేశారంటే..

Machilipatnam: ఇద్దరి మధ్య గొడవలు, కలిసి జీవించలేమని నిర్ణయం.. చివరికి ఏం చేశారంటే..

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన భార్యాభర్తలు ఉప్పాల గోపీకృష్ణ, వాసవి 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్నా్ళ్లపాటు బాగానే సాగిన వారి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి.

Train Accident:  గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..

Train Accident: గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..

పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్‌లో ఐరన్‌ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ మార్గంలో నడిచే 20 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

Train Accident:  పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

Train Accident: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్‌లో ఐరన్‌ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. పట్టాలపైనే 11 వ్యాగన్లు పడిపోయాయి. రాఘవపూర్ కన్నాల గేటు మధ్యలో గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఈ ఘటనలో మూడు రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి.

Mumbai-Amritsar Express: ముంబై-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Mumbai-Amritsar Express: ముంబై-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఇంజన్ నుంచి రెండో బోగీలో అకస్మాత్తుగా మంటలు వచ్చినట్టు తెలిసింది. దీంతో 45 నిమిషాల పాటు బరూచ్ సిల్వర్ బ్రిడ్జి సమీపంలో రైలును ఆపేశారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Train Accident: దారుణం.. తండ్రిని కాపాడుదామని.. చివరికి..

Train Accident: దారుణం.. తండ్రిని కాపాడుదామని.. చివరికి..

ఖమ్మం జిల్లా మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు తన కుమార్తె నూకారాపు సరితను ఖమ్మంపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇటీవల కేశవరావు అనారోగ్యానికి గురయ్యారు.

Train Accident: చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం..

Train Accident: చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం..

అరకు నుంచి విశాఖపట్నం వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం తెల్లవారుజామన చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.

Mumbai: పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్.. పశ్చిమ రైల్వే సేవలకు అంతరాయం

Mumbai: పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్.. పశ్చిమ రైల్వే సేవలకు అంతరాయం

లోకల్ ట్రైన్‌కు చెందిన రెండు బోగీలు ముంబైలో ఆదివారంనాడు పట్టాలు తప్పాయి. దీంతో పశ్చిమ రైల్వే డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబై సెంట్రల్ నుంచి కార్ షెడ్‌లోకి వెళ్తుండగా ఖాళీగా ఉన్న ఈఎంయూ రేక్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు.

Train Accident: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు.. వారి లక్ష్యం అదే..!

Train Accident: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు.. వారి లక్ష్యం అదే..!

ముచ్చటగా మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేశవ్యాప్తంగా పలు దుర్ఘటనలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. వాటిలో రైలు ప్రమాదాలు ఒకటి. ఒడిశాలోని బాల్‌సోర్‌లో భారీ రైలు ప్రమాదం జరిగింది. అనంతరం పలు రైలు ప్రమాద ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి.

 Mysore Darbhanga Train Accident: మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. రంగంలోకి ఎన్‌ఐఏ, హెల్ప్‌లైన్ నంబర్‌లు జారీ

Mysore Darbhanga Train Accident: మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. రంగంలోకి ఎన్‌ఐఏ, హెల్ప్‌లైన్ నంబర్‌లు జారీ

తమిళనాడు మైసూరు-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణను రైల్వేశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి