Home » Tollywood
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తాను ఎవరిపై ఆరోపణలు చేయడం లేదని చిన్ని కృష్ణ వెల్లడించారు. యావత్ భారతదేశం మొత్తం దుఖంలో ఉందని.. ఆ రియాక్షన్ ఏమిటో త్వరలో చూస్తారని ఆయన పేర్కొన్నారు.
Allu Arjun Arrest: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Police Case on Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీపైనా కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
టాలీవుడ్ కొత్త జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అచ్చమైన తెలుగు సంప్రదాయంలో జరిగిన పెళ్లి తంతులో వధూవరుల కాస్ట్యూమ్స్ చర్చనీయాంశమయ్యాయి. శోభిత ఎంతో నేర్పుగా తన స్పెషల్ డే కోసం చేసుకున్న ఎంపికలు ఆమెను బ్యూటిఫుల్ బ్రైడ్ గా మార్చేశాయి.
Singer Mounika: సంగీతం ఆమె ప్రాణం. పాట ఆమె జీవితం. ఆ మధురమైన గాత్రం వింటే ఎవ్వరైనా పరవశించిపోవాలంతే. అద్భుతమైన గొంతుతో అమృతం కురిపించే ఆ గాయని పేరే మౌనిక.
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలే. కాని ఇవాళ తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. మన హీరోలంతా పాన్ ఇండియా కథానాయకులు అవుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’ వంటి సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఈ చిత్రాలు తెలుగు సినీ
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇవాళ 36వ పడిలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ అభిమానుల నుంచి సెలెబ్రిటీల వరకు అంతా మెసేజ్‌లు, పోస్టులు పెడుతున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్ అవార్డు’ (ANR National Award 2024)ను ప్రకటించిన విషయం తెలిసిందే.
నారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
ట్రెండింగ్ టాప్ తెలుగు సాంగ్: చుట్టమల్లే చుట్టేస్తాంది (దేవర)