• Home » Today Gold Rates

Today Gold Rates

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే రెండు మూడు నెలలుగా మాత్రం బంగారం ధరలో మార్పులు చేర్పులు అనేవి ఉండటం లేదు. ఏదో మధ్యలో ఒకసారి పరిగణలోకి కూడా తీసుకోలేనంతగా పెరగడమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది అంతే.

RGIA: కువైత్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు.. అనుమానంతో చెక్ చేసిన అధికారులకు షాక్..!

RGIA: కువైత్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు.. అనుమానంతో చెక్ చేసిన అధికారులకు షాక్..!

కువైత్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చిన ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు.

Gold and Silver Price : పెరిగిన బంగారం ధర

Gold and Silver Price : పెరిగిన బంగారం ధర

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే శ్రావణ మాసం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే శ్రావణ శుక్రవారం ఇలా ముగిసిందో లేదో అలా బంగారం షాకిచ్చింది.

Gold and Silver Price : శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. కానీ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు రెక్కలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అయితే ప్రతిరోజూ మాత్రం మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే.. అయితే ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే.. మధ్యలో ఏదో ఒక రోజు మాత్రం అలా స్వల్పంగా పెరగడమో.. లేదంటే స్వల్పంగా తగ్గడమో జరుగుతోంది. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి.

Gold and Silver Price : పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price : పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు రెండు నెలలుగా బంగారం ధర స్థిరంగా ఉండటమో లేదంటే తగ్గడమో జరుగుతున్నాయి తప్ప పెరిగిందైతే పెద్దగా లేదనే చెప్పాలి. అలాంటిది నేడు తులం బంగారంపై ఏకంగా రూ.60 మేర పెరిగి షాక్ ఇచ్చింది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. గతంలో ఆర్నమెంట్ బంగారం ధర దాదాపు రూ.57 వేలకు కూడా చేరుకుంది. అలాంటిది ఇప్పుడు రూ.54,100గా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో బంగారం ధర స్థిరంగా ఉండటమే కారణం.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం కొనుగోళ్లు బీభత్సంగా పెరిగాయి. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?

తాజా వార్తలు

మరిన్ని చదవండి