• Home » TMC

TMC

Lok Sabha polls: 10 వాగ్దానాలతో టీఎంసీ మేనిఫెస్టో రిలీజ్

Lok Sabha polls: 10 వాగ్దానాలతో టీఎంసీ మేనిఫెస్టో రిలీజ్

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ మరో రెండ్రోజుల్లో ఉందనగా ఎన్నికల మేనిఫెస్టోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. తొలి దశలో కూచ్‌బెర్, అలిపుర్‌దౌర్, జలపాయ్‌గురిలో పోలింగ్ జరుగనుంది. టీఎంసీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ప్రధాన హామీలను ప్రకటించింది.

West Bengal: ఇండియా కూటమి గెలిస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రద్దు.. దీదీ సంచలన ప్రకటన

West Bengal: ఇండియా కూటమి గెలిస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రద్దు.. దీదీ సంచలన ప్రకటన

కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అస్సాంలో టీఎంసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.

Sandeshkhali: సందేశ్‌ఖాళిలో షేక్ షాజహాన్ అండ్ కో ఆగడాలు.. ఎన్‌హెచ్ఆర్సీ రిపోర్టులో సంచలన విషయాలు

Sandeshkhali: సందేశ్‌ఖాళిలో షేక్ షాజహాన్ అండ్ కో ఆగడాలు.. ఎన్‌హెచ్ఆర్సీ రిపోర్టులో సంచలన విషయాలు

సందేశ్‌ఖాళిలో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ అండ్ కో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.

Lucknow: యూపీలో నడిరోడ్డుపై దారుణం.. ఇదేనా మీ నారీ శక్తి అంటూ బీజేపీపై మండిపడ్డ టీఎంసీ

Lucknow: యూపీలో నడిరోడ్డుపై దారుణం.. ఇదేనా మీ నారీ శక్తి అంటూ బీజేపీపై మండిపడ్డ టీఎంసీ

పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ యాత్రికురాలిని నడి రోడ్డుపై ఓ యువకుడు వేధించాడు. ఈ ఘటన తాలూకూ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఈ ఘటనపై స్పందించింది.

Video Viral: అధీర్ రంజన్ వీరంగంపై టీఎంసీ సంచలన వీడియో

Video Viral: అధీర్ రంజన్ వీరంగంపై టీఎంసీ సంచలన వీడియో

కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి బహరాంపూర్‌లో నడిరోడ్డుపై తమ కార్యకర్తను నిలదీస్తూ వీరంగ సృష్టించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అధీర్ రంజన్ దౌర్జన్యాన్ని ఎండగడుతూ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

Kolkata: బెంగాల్‌ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న బీజేపీ.. ఘాటుగా స్పందించిన దీదీ

Kolkata: బెంగాల్‌ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న బీజేపీ.. ఘాటుగా స్పందించిన దీదీ

పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) శాంతి నెలకొంటే బీజేపీ(BJP) సహించదని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Benerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం బ్లాస్ట్ నిందితులను ఎన్ఐఏ కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్న తరువాత బీజేపీ నేతలు బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదని ఆరోపించారు.

Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షాకు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు.

West Bengal: ఎన్‌ఐఏ, బీజేపీ మధ్య అవగాహన: టీఎంసీ

West Bengal: ఎన్‌ఐఏ, బీజేపీ మధ్య అవగాహన: టీఎంసీ

బీజేపీ, ఎన్‌ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. ఎన్‌ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు.

Kolkata: ప్రతిపక్షాలన్నింటినీ జైల్లో వేయడం మోదీ గ్యారంటీ.. దీదీ ఘాటు విమర్శలు

Kolkata: ప్రతిపక్షాలన్నింటినీ జైల్లో వేయడం మోదీ గ్యారంటీ.. దీదీ ఘాటు విమర్శలు

ప్రధాని మోదీ(PM Modi) చెబుతున్న "మోదీ కా గ్యారంటీ" అంటే ప్రతిపక్ష నేతలను జైల్లో వేయడమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జలపాయిగురిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ(BJP) నంబర్‌ 1 పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ నేత ప్రశాంత్‌ కిషోర్‌ అంచనా వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి