Home » Tirumala
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీవీ వేణుగోపాల్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభానికి మొక్కిన ఆయన, గర్భాలయంలో మూలవిరాట్టును దర్శించుకొని, వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు
తిరుమలలో వరుస సెలవులతో భక్తుల రద్దీ తీవ్రమైంది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా, వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం అందుకున్నారు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి, సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ నేటి నుంచి అమల్లోకి రానుంది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి, సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు.
తిరుమల నెయ్యి కల్తీ కేసులో ఏ12 నిందితుడు హరిమోహన్ రాణా బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ వచ్చే వారం 12 మంది నిందితులపై చార్జిషీటు దాఖలు చేయనుంది
తిరుమల శ్రీవారి సేవ జూన్ కోటాను టీటీడీ బుధవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది. కొత్తగా ప్రవేశపెట్టిన గ్రూప్ లీడర్ సేవకు 70 ఏళ్ల లోపు రిటైర్డ్ ఉద్యోగులు అర్హులు
వెంకన్న దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిర్యాదుల బాక్స్, ఫీడ్ బ్యాక్ బుక్‌తో పాటు అధునాతన టెక్నాలజీ ద్వారా భక్తుల వద్ద నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ అందుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో, మే 1 నుండి జూలై 15 వరకు వీఐపీ సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. మార్పులతో, ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులు మాత్రమే బ్రేక్ దర్శనాలు పొందుతారు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు