High Court Judges: శీవారి సేవలో జస్టిస్ రవినాథ్ తిల్హరి
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:01 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఆదివారం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, జూన్22(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఆదివారం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.