• Home » Thanneeru Harish Rao

Thanneeru Harish Rao

Harish Rao: ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారు

Harish Rao: ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారు

Harish Rao: కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. కాళేశ్వరం వల్లనే తెలంగాణకు కంపెనీలు వస్తున్నాయని హరీష్‌రావు అన్నారు.

 Harish Rao:  ఆ పరిస్థితులు మారిపోయాయి.. లైట్ తీసుకోవద్దు

Harish Rao: ఆ పరిస్థితులు మారిపోయాయి.. లైట్ తీసుకోవద్దు

Harish Rao: దేవాలయ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన ప్రభుత్వ ఖజానా నుంచి కేసీఆర్ జీతాలు అందించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు చెప్పారు. ఎమ్మెల్యేగా సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, సీఎంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని హరీష్‌రావు చెప్పారు.

Harish Rao: రేవంత్‌తో హరీష్‌‌రావు భేటీ .. అసలు విషయమిదే

Harish Rao: రేవంత్‌తో హరీష్‌‌రావు భేటీ .. అసలు విషయమిదే

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీష్‌రావు ఇవాళ కలిశారు. ఈ భేటీలో సీతాఫల్‌మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంపై చర్చించినట్లు హరీష్‌రావు తెలిపారు. కేసీఆర్ కేటాయించిన పనులను రేవంత్ ప్రభుత్వం అర్థాంతరంగా ఆపేసిందని హరీష్‌రావు చెప్పారు.

Harish Rao: మంత్రి ఉత్తమ్‌వి పచ్చి అబద్ధాలు..హరీష్‌రావు ఫైర్

Harish Rao: మంత్రి ఉత్తమ్‌వి పచ్చి అబద్ధాలు..హరీష్‌రావు ఫైర్

Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్ఱహం వ్యక్తం చేశారు. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కృష్ణ నీళ్లను సముద్రంలో కలిపారని హరీష్‌రావు ధ్వజమెత్తారు.

Uttam Kumar Reddy: జగన్‌తో కుమ్మక్కై ..తెలంగాణకు అన్యాయం చేశారు..  హరీష్‌రావుపై మంత్రి  ఉత్తమ్‌  ఫైర్

Uttam Kumar Reddy: జగన్‌తో కుమ్మక్కై ..తెలంగాణకు అన్యాయం చేశారు.. హరీష్‌రావుపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్

Uttam Kumar Reddy: మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. .. పాలమూరు రంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నీరందించలేదని ధ్వజమెత్తారు.

Harishrao: హోంగార్డులకు జీతాలేవి.. రేవంత్ ప్రభుత్వంపై హరీష్‌రావు ఫైర్

Harishrao: హోంగార్డులకు జీతాలేవి.. రేవంత్ ప్రభుత్వంపై హరీష్‌రావు ఫైర్

Harishrao: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డులకు వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

HARISH RAO: మా పోరాటం ఆగదు.. రేవంత్ ప్రభుత్వానికి హరీష్‌రావు మాస్ వార్నింగ్

HARISH RAO: మా పోరాటం ఆగదు.. రేవంత్ ప్రభుత్వానికి హరీష్‌రావు మాస్ వార్నింగ్

HARISH RAO: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర అందించాలని అన్నారు.

Harishrao: కాంగ్రెస్ ఘోర పరాజయంలో వారిద్దరి పాత్ర.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

Harishrao: కాంగ్రెస్ ఘోర పరాజయంలో వారిద్దరి పాత్ర.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

Harishrao: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాత్ర ఉందని హరీష్‌రావు విమర్శించారు.

HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

HarishRao:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఆ అధికారికి శాపంగా మారింది

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఆ అధికారికి శాపంగా మారింది

Harish Rao: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను చెల్లించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి