• Home » Thanneeru Harish Rao

Thanneeru Harish Rao

Harish Rao:  రేవంత్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది.. హరీష్‌రావు ధ్వజం

Harish Rao: రేవంత్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది.. హరీష్‌రావు ధ్వజం

ఒక్క గుంట భూమి ఆక్రమించినట్టు తన చరిత్రలోనే లేదని, ఆక్రమణల చరిత్ర ముఖ్యమంత్రికే ఉందంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తీన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. తాను నిబంధనలకు లోబడి ధరణి ద్వారా భూమిని కొనుగోలు చేశానని, ఒక్క గుంట కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు.

Harish Rao: రేవంత్ మాట మార్చాడు.. ఆ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయాలి

Harish Rao: రేవంత్ మాట మార్చాడు.. ఆ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయాలి

అదానీకి తెలంగాణలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రల మాటేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని ఎద్దేవా చేశారు.

HARISH RAO : కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

HARISH RAO : కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు సక్సెస్ ఫుల్‌గా ప్రజల్ని మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారని, పది నెలల రేవంత్ పాలనలో అందరి కడుపు కొట్టారని హరీష్‌రావు ధ్వజమెత్తారు.

HARISHRAO: వారి సమస్యలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా.. హరీష్‌రావు ధ్వజం

HARISHRAO: వారి సమస్యలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా.. హరీష్‌రావు ధ్వజం

కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారడం శోచనీయమన్నారు.

Sridhar Babu: లగచర్ల ఘటన ఆ పార్టీ కుట్రే..  మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

Sridhar Babu: లగచర్ల ఘటన ఆ పార్టీ కుట్రే.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

రైతులను బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రైతు సమస్యలను తమ ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని రైతులు ఆందోళన పడవద్దని అన్నారు.

Harish Rao: అందుకే మహారాష్ట్రాలో పోటీ చేయట్లేదు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

Harish Rao: అందుకే మహారాష్ట్రాలో పోటీ చేయట్లేదు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. గ్యారేజ్‌కు పోయాయని హరీష్‌రావు ఆరోపించారు.

CM Revanth Reddy: బిల్లా, రంగాలు అడ్డుపడితే బుల్డోజర్‌తో తొక్కిస్తా.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

CM Revanth Reddy: బిల్లా, రంగాలు అడ్డుపడితే బుల్డోజర్‌తో తొక్కిస్తా.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నా కమ్యూనిస్ట్‌లు తమతో కలిసి వచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుంటే తనకు జన్మనే లేదని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని స్పష్టం చేశారు.

HARISH RAO: కాంగ్రెస్ పాలనలో భద్రత లేదు.. హరీష్‌రావు ధ్వజం

HARISH RAO: కాంగ్రెస్ పాలనలో భద్రత లేదు.. హరీష్‌రావు ధ్వజం

కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు భద్రత లేదని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ ఏ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

Chamala Kiran Kumar Reddy: బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు.. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

Chamala Kiran Kumar Reddy: బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు.. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి , రూమ్ ఇచ్చామని కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని.. ఆయన్ను పక్కన పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నారని విమర్శించారు.

Harish RAO: దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు మరిచారు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

Harish RAO: దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు మరిచారు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

రాష్ట్రంలో ప్రజాపాలన కాదు..పోలీసు పాలన సాగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌కు పాలన మీద పట్టు లేదన్నారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్ రాక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కరెంట్ బిల్లులు పెరగలేదని హరీష్‌రావు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి