• Home » Thailand

Thailand

Tiger Attack: థాయ్‌లాండ్ వెళ్లేవారికి హెచ్చరిక.. పులులతో జాగ్రత్తగా ఉండండి..

Tiger Attack: థాయ్‌లాండ్ వెళ్లేవారికి హెచ్చరిక.. పులులతో జాగ్రత్తగా ఉండండి..

Tiger Attack: ఆ టూరిస్టు నేలపై కూర్చున్నాడు. గైడ్ తన చేతిలో ఉన్న ఐరన్ స్టిక్‌తో పులిని రెండు, మూడు సార్లు చిన్నగా కొట్టాడు. ఆ పులికి కోపం వచ్చింది. కింద కూర్చున్న టూరిస్టుపై విరుచుకుపడింది.

Miss World Candidates 2025: సేవ వైపు మళ్లిన విశ్వ సుందరీమణులు

Miss World Candidates 2025: సేవ వైపు మళ్లిన విశ్వ సుందరీమణులు

మనకు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తాం. కానీ తనలాంటి సమస్యే తన చుట్టూ ఉన్న వారికి ఎదురైతే వాళ్లను ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది థాయిల్యాండ్‌ మోడల్ సుచిత. ఈ నిస్వార్ధమైనా మనస్వత్తమే ఈమెను ప్రపంచ వేదికపైనా నిలబెట్టింది.

Miss Thailand: క్యాన్సర్‌ బాధితులకు అండగా..

Miss Thailand: క్యాన్సర్‌ బాధితులకు అండగా..

అందానికి ఎంతో మంది ఎన్నో రకాల నిర్వచనాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ, నిజమైన అందం మనసులోనే ఉంటుందనేది కొంతమంది భావన.

నువ్వసలు తండ్రివేనా.. భార్య శృంగారానికి ఒప్పుకోలేదని..

నువ్వసలు తండ్రివేనా.. భార్య శృంగారానికి ఒప్పుకోలేదని..

Thailand Man: రెండు వారాల పసి పిల్లాడని కూడా చూడకుండా అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ అరటి చెట్టుకింద నేలపై బాబును పడుకోబెట్టాడు. తర్వాత ఫొటో తీసి దాన్ని భార్యకు పంపాడు.

India Thailand Relations: భారత్‌ది వికాసవాదమే విస్తరణ వాదం కాదు

India Thailand Relations: భారత్‌ది వికాసవాదమే విస్తరణ వాదం కాదు

ప్రధాని మోదీ థాయ్‌లాండ్ పర్యటనలో వికాసవాదాన్ని నమ్ముతామని, విస్తరణవాదాన్ని తాము ఆశించమని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, చట్టబద్ధ వ్యవస్థ కోసం భారత్ కట్టుబడి ఉందని తెలిపారు

Bangkok Earthquake: బ్యాంకాక్  భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

Bangkok Earthquake: బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

బ్యాంకాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికి హాజరు అవ్వడం కోసం మక్కన్ సింగ్ భార్యాబిడ్డలు బ్యాంకాక్ వెళ్లి.. అక్కడ భూకంప విధ్వంసంలో చిక్కుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.

Breaking News:  కొలికపూడికి షాక్..

Breaking News: కొలికపూడికి షాక్..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Myanmar Earthquake: మయన్మార్‌కు భారత్ ఆపన్న హస్తం.. మొదలైన ఆపరేషన్ బ్రహ్మ

Myanmar Earthquake: మయన్మార్‌కు భారత్ ఆపన్న హస్తం.. మొదలైన ఆపరేషన్ బ్రహ్మ

వరుస భూకంపాలతో కుదేలైన మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. భూకంప ధాటికి విలవిల్లాడుతున్న మయన్మార్‌కు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అయ్యింది. ఇందుకోసం ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం విధ్వంసం.. వందల కొద్దీ శవాలు

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం విధ్వంసం.. వందల కొద్దీ శవాలు

మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు భూవిలయంతో బాధపడుతున్నాయి. వరుస భూకంపాలతో రెండు దేశాల్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇరు దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌కు ఆపన్నహస్తం అందించేందుకు ఇండియా రంగంలోకి దిగింది.

Myanmar Earthquake: భూ విలయం

Myanmar Earthquake: భూ విలయం

శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దిశగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 191 మంది మరణించారు, 800 మందికి పైగా గాయపడ్డారు. భారత్‌, బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి