• Home » TGSRTC

TGSRTC

Hyderabad: ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

Hyderabad: ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ మోగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యల పరిష్కారంపై కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.

RTC Conductor: నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్‌

RTC Conductor: నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్‌

సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ సుజాత విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు.

Ponnam: కొత్తగా మరిన్ని డిపోలు, బస్‌స్టేషన్లు!

Ponnam: కొత్తగా మరిన్ని డిపోలు, బస్‌స్టేషన్లు!

రాష్ట్రంలో పలు కొత్త బస్‌ డిపోలు, బస్‌ స్టేషన్లను నిర్మించడంతోపాటు ప్ర స్తుతం ఉన్న బస్‌ స్ట్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ బోర్డు నిర్ణయించింది. బస్‌ భవన్‌లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది.

Special Buses: ఆర్టీసీ కిటకిట

Special Buses: ఆర్టీసీ కిటకిట

సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చిన వారిని తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా ఆర్టీసీ అధికారులు భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

Sankranti festival: సంక్రాంతికి సొంతూర్లకు చలో..

Sankranti festival: సంక్రాంతికి సొంతూర్లకు చలో..

సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్‌పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్‌ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్‌ మల్టీప్లెక్స్‌ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్‌ థియేటర్‌ ముందున్న బస్టాపు, కూకట్‌పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్‌ బస్సులు హైదర్‌నగర్‌ నుంచి మూసాపేట్‌ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.

RTC buses: సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పది నిమిషాలకో బస్సు

RTC buses: సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పది నిమిషాలకో బస్సు

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(Cherlapalli Railway Terminal)కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని చెంగిచర్ల డిపో మేనేజర్‌ కె. కవిత(Chengicherla Depot Manager K. Kavitha) తెలిపారు.

Hyderabad: పండగలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు..

Hyderabad: పండగలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు..

సంక్రాంతి పండుగ(Sankranti festival), ఇతర పర్వదినాలకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ శుభావార్త. జనవరి 7 నుంచి 15 వరకు 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ సారి మరో వెయ్యి బస్సులు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రకటన విడుదల చేసింది.

TGSRTC: సంకాంత్రి వేళ.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

TGSRTC: సంకాంత్రి వేళ.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

TGSRTC: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని... హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

Hyderabad: శంషాబాద్‌ నుంచి తుక్కుగూడకు ఏరో రైడర్‌ సిటీ బస్సులు

Hyderabad: శంషాబాద్‌ నుంచి తుక్కుగూడకు ఏరో రైడర్‌ సిటీ బస్సులు

శంషాబాద్‌(Shamshabad) నుంచి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం(Rajiv Gandhi International Airport) మీదుగా తుక్కుగూడకు 2 ఏరో రైడర్‌ సిటీ ఆర్డినరీ బస్సులను జనవరి 1 నుంచి ప్రారంభి స్తున్నామని గ్రేటర్‌ఆర్టీసీ ఈడీ సి.వినోద్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Hyderabad: ఇక.. అన్ని రూట్లలో ఈవీ బస్సులు

Hyderabad: ఇక.. అన్ని రూట్లలో ఈవీ బస్సులు

కొత్త సంవత్సరంలో ఆర్టీసీ(RTC) సేవలను మరింత విస్తరించే దిశగా ముందస్తు ప్రణాళికలతో ఆర్టీసీ ముందుకెళుతోంది. వచ్చే ఏడాదిలో వెయ్యికిపైగా ఎలక్ర్టిక్‌ బస్సులు(Electric buses) గ్రేటర్‌ రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆర్టీసీ పనిచేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి